
Do you know what he did to his wife for not ks without brushing
ప్రస్తుత సమాజంలో భార్య భర్తల బంధం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎవరు కూడా మాట పడటం లేదు. ఒకరి భారాన్ని మరొకరు మోయలేక పంతాలకు పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో అక్రమ సంబంధాలకు కూడా బలైపోతున్నారు. చిన్నచిన్న గొడవలకు ఒకరి ప్రాణం మరొకరు తీసేస్తున్నారు. క్షణికాలావేశంలో గొడవలకు దిగటం దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు భార్యాభర్తల మధ్య ఎక్కువైపోయాయి.
సరిగ్గా ఇదే తరహాలో కేరళ రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో అవినాష్, దీపికా దంపతులు కేరళలో పాలక్ కడల్ లో ఉంటున్నారు. వీరిద్దరికీ ఏడాదిన్నర వయసు కలిగిన బాబు ఉన్నాడు. అవినాష్ కి ఆల్రెడీ ఒక పెళ్లయింది. మొదట భార్యకు విడాకులు ఇచ్చి దీపికాని పెళ్లి చేసుకున్నాడు. కాగా కొడుకుతో హ్యాపీగా సాగుతున్న వీళ్ళ జీవితంలో చిచ్చురేగింది. ఉదయాన్నే లేచి అవినాష్ బ్రష్ చేయకుండా కొడుకుని ముద్దాడుతున్నాడని..
Do you know what he did to his wife for not ks without brushing
దీపిక ప్రతిరోజు గొడవ పెట్టుకునేది. దీంతో బ్రష్ చేస్తేనే కిస్ పెట్టుకోవాలని భర్త అవినాష్ కి చెప్పడంతో పాటు గొడవకు దిగడంతో…అవినాష్ ఆవేశంతో భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన స్థానికంగా అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. చిన్న కారణంగా భార్యపై అవినాష్ మూర్ఖంగా ప్రవర్తించడం దారుణం అనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.