Categories: HealthNews

Health Problems : తిన్న వెంటనే నీటిని తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లేనట..

Health Problems : నీరు.. మనిషి బతికేందుకు చాలా అవసరమైనది. గాలి ఎంత ముఖ్యభూమిక పోషిస్తుందో నీరు కూడా అంతే ముఖ్య భూమికను పోషిస్తుంది. కావున నీరు అనేది మానవులకు చాలా ముఖ్యం. కానీ అటువంటి నీటి విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు వైద్యులు చెప్పేదాని ప్రకారం మనిషి రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలట. కానీ నేటి రోజుల్లో చాలా మంది అలా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం లేదు. అందుకు రకారకాల కారణాలు ఉంటాయి. కారణాలు ఏవైనా కానీ సరైన విధంగా నీటిని తీసుకోకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కొంత మంది ఇలా తినడంతోనే అలా గడగడా నీటిని తాగేస్తారు. కానీ ఇలా తిన్న వెంటనే నీటిని తాగడం మంచిది కాదట.

ఇలా నీటిని తాగడం వలన కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కావున తిన్న వెంటనే నీటిని తాగకుండా కాస్తంత గ్యాప్ ఇచ్చిన తర్వాత నీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎటువంటి అనారోగ్యాలు ఎదురు కాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించాలని చెబుతున్నారు.తిన్న వెంటనే నీటిని తీసుకుంటే ఏమవుతుందని చాలా మంది ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఎంత మంది నిపుణులు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ హా.. ఏమవుతుందిలే అని అనుకుని నీటిని తాగేస్తారు. కానీ ఇలా తిన్న వెంటనే నీటిని తాగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, అసలు మన జీర్ణక్రియలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో వైద్యుల మాటల్లోనే…

Health Problems drink water immediately after eating but you seem in danger

  1. ఒక వ్యక్తి ఆహారాన్ని తీసుకున్న ఒక గంట 1 తర్వాత మాత్రమే నీటిని తీసుకోవాలి.
  2. ఇలా గంట గ్యాప్ ఇచ్చి నీటిని తీసుకోవడం వలన వ్యక్తి బరువును నియంత్రించేందుకు వీలుంటుంది. బరువు తగ్గాలని అనుకున్న వారు తిన్న తర్వాత నీరు తాగేందుకు గంట సేపు గ్యాప్ ఇవ్వాలి.
  3. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల నీటిని తాగడం చాలా మంచిది.
  4. మనం ఆహారం తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో నిమగ్నమవుతుంది. అటువంటి సమయంలో జీర్ణవ్యవస్థ మంచి వేడి మీద ఉంటుంది. కావున మీరు అప్పుడు నీటిని తాగితే జీర్ణవ్యవస్థ మొత్తం చల్లబడి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
  5. ఆహారం తినడానికి అరగంట ముందు కూడా నీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

Recent Posts

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

22 minutes ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

1 hour ago

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…

2 hours ago

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

11 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

12 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

13 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

14 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

15 hours ago