Effective Way To Get Rid Of Mosquitoes
Mosquitoes : వర్షాకాలం వచ్చిందంటే వీటికి మరింత బలం వస్తుంది. ఇంట్లో ప్రతి మూలన దాక్కుని ప్రత్యేకంగా పగటిపూట కొన్ని రకాల దోమలు కుట్టి మనల్ని వ్యాధుల బారిన పడేస్తాయి. ఇక మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే వాటికి మరింత షెల్టర్ ఇచ్చినట్లు అవుతుంది. మరి ఈ దోమలను ఎలా తరిమికొట్టాలి.. మన ఇంట్లో దోమలు తిష్ట వేయకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే విషయాలైతే పూర్తిగా తెలుసుకుందాం.. అంతే కాకుండా ఎన్ని రకాల డివైస్లు వాడిన దోమలు పోవడం లేదు కదా.. మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ వలన వాటి ద్వారా క్యాన్సర్ వస్తుందని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి దోమ కుట్టగానే చేతితో కొట్టడం అలవాటు ఉంటుంది.
ఈ దోమల జాతులు ఆరువైన సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ దోమలు పగటి పూట ఇళ్లలోకి వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల విపరీతంగా ఇళ్లలోకి వస్తాయి. ఈ ప్రాణాంతక వ్యాధులను కలిగించే దోమలను ఇంట్లోంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే లవంగాలు ఉంటాయి కదా.. వాటిని ఒక నాలుగు తీసుకోండి.. అలాగే మూడు కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోండి. ఈ రెండింటి నుంచి వచ్చే వాసన దోమలకి అస్సలు గిట్టదు.. మీరు పిలిచిన సరే లోపలికి రానే రావు.. దోమలను తరిమి కొట్టడానికి పూర్వకాలంలో ఈ కర్పూర బిల్లలను నీటిలో వేసి గదిలో ఒక మూల పెట్టుకొని వారు ఆ కర్పూర వాసనకి దోమలు వచ్చేవి కాదట..
Effective Way To Get Rid Of Mosquitoes
కర్పూరం అనేది సహజ సిద్ధంగానే ఒక చెట్టు బెరడు నుంచి తయారయ్యే రసాయనం. కాబట్టి ఇది చాలా అద్భుతంగా దోమలు కొట్టడంలో ఉపయోగపడుతుంది. అందుకే ఈ వాసన మనకు ఎటువంటి హాని చేయదు. ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకోండి.. తీసుకుని అందులో కర్పూరం, లవంగాలను జాగ్రత్తగా పేర్చండి. అంటే మనం వీటిని వెలిగించబోతున్నాం.. ఇప్పుడు వీటిని వెలిగించి గదిలో ఎవరికీ ఇబ్బంది లేని ఒకచోట ఉంచి తలుపులు కిటికీలు ద్వారా అన్నీ కూడా మూసేయండి. ఒక పది నిమిషాల పాటు అలా మూసి ఉంచి పది నిమిషాల తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోండి. అప్పుడు ఇంట్లో మిగిలిపోయిన దోమలు ఉంటే చనిపోకుండా మిగిలిపోయిన దోమలు ఏమైనా ఉంటే బయటికి వెళ్లిపోతాయి. అలా పది నిమిషాల తర్వాత మళ్లీ తలుపులు వేసేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక దోమలు ఇంట్లోకి రమ్మన్నారావు..
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.