Categories: News

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్క‌రికి 24 వేలు..!

Advertisement
Advertisement

Women : బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కూటమి ప్రభుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం సీఎంకు పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటగా రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుమారు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే అన్ని మండల కేంద్రాల్లోను, నగరాల్లోను, పట్టణాల్లోను డిమాండ్‌ ఉన్న చోట జనరిక్‌ షాపులను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

Advertisement

స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసేందుకు ఓబీఎంఎస్‌ వెబ్‌సైట్‌నూ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఒక్కో బీసీ, ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు. శిక్షణ అనంతరం వారికి రూ.24,000 విలువ చేసే కుట్టు మిషన్లు అందించ‌నున్నారు.

Advertisement

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కోక్క‌రికి 24 వేలు..!

Women జనరిక్ మందుల దుకాణాల‌ ఏర్పాటు..

ప్రస్తుతం జనరిక్ మందులు కొరత కొనసాగుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని ప్ర‌భుత్వం చూస్తోంది. ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్‌ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్‌ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ రూ.8 లక్షలు అందించనుంది. అందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇచ్చి, మిగిలిన రూ.4 లక్షలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు.

Advertisement

Recent Posts

Zodiac Sign : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి కుబేరుడు సిరుల వర్షం కురిపిస్తున్నాడు….!

Zodiac Sign : హిందూమతంలో సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఈ సంవత్సరంలో ఈ రాశులకు చెరువుల వర్షం కురిపించబోతున్నాడు.…

46 mins ago

Jobs : ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు.. రూ.20వేల‌కి పైగా జాబ్

Jobs : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గతి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు వారికి మంచి ఉద్యోగం ద‌క్కే…

2 hours ago

Zodiac Signs : 30 సంవత్సరాల తర్వాత 2025లో శని రాహువుల కలయికతో వీరికి విపరీత రాజయోగం…!

Zodiac Signs : 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు శని రాహుల కలయికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది శని రాహు…

3 hours ago

Sreemukhi : చిన్ని గౌనులో శ్రీముఖి.. కెవ్వు కేక..!

Sreemukhi  : యాంకర్ శ్రీముఖి ఫోటో షూట్స్ చేయడం చాలా కామన్. కానీ ప్రతి ఫోటో షూట్ లో ఆమెను…

6 hours ago

Anasuya : ఆమెతో అనసూయ.. చాలా స్పెషల్ అంటూ..!

Anasuya  : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఏం చేసినా సరే దానికో క్రేజ్ ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైనా…

9 hours ago

2024 Rewind : 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?

2024 Rewind  : ఈ ఏడాది చివ‌రికి వ‌చ్చింది. పుష్ప‌2 వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో ఈ ఏడాదికి గుడ్…

11 hours ago

Allu Arjun : ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు.. అల్లు అర్జున్ నే మెయిన్ టాపిక్ అయ్యాడుగా..!

Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది…

12 hours ago

Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ సీరీస్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు డైరెక్టర్ : హ్వాంగ్ డాంగ్ హ్యుక్ రిలీజ్…

13 hours ago

This website uses cookies.