
Flipkart Holi Sale offer on iPhone 14
Flipkart Holi Sale : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే కొత్త సిరీస్ లాంచ్ కావడంతో జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ కు చెందిన ఐఫోన్స్ లో ఫీచర్స్ చాలా అడ్వాన్సుడ్ గా ఉంటాయి. ఫీచర్స్ తగ్గట్టే వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో చాలామంది ఐఫోన్ వాడాలని ఉన్న వాటి ధరల కారణంగా కొనలేకపోతున్నారు. ఇలాంటి వారికోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఆపిల్ ప్రోడక్ట్ పై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. హోలీ సందర్భంగా ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.
Flipkart Holi Sale offer on iPhone 14
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం హోలీ సేల్ ను నిర్వహిస్తోంది. ఇందులో ఐఫోన్ 14 పై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. 14 సిరీస్‌లో ఐఫోన్ 14 బేస్ మోడల్‌తో పాటు ఐఫోన్ 14 ఫ్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వంటి మోడల్స్ ఉన్నాయి. గతేడాది ఐఫోన్ 14ధర 79,900 గా ఉంది.అయితే ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ. 34,901 విలువైన వివిధ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. దీంతో రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 14 పై 7901 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఐఫోన్ ధర రూ.71,999కు తగ్గింది. ఐఫోన్ 14ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లతో కొనుగోలు చేస్తే అదనంగా నాలుగు వేలు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు.
అలాగే ఐఫోన్ 14 పై ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేస్తే దాదాపుగా 23000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఫైనల్ గా ఐఫోన్ 14 ను 44,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఐఫోన్ 14 డైనమిక్ ఐలాండ్‌తో లభించే ప్రో మోడల్స్ మాదిరిగా కాకుండా వైడ్ నాచ్డ్ డిజైన్‌తో 6.1-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 128జీబీ స్టోరేజ్ ను అందిస్తుంది. సింగిల్ ఫ్రంట్ కెమెరా వెనుక రెండు ప్యానల్ కెమెరాలు ఉన్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.