Mobile Offers | రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు .. చౌక ధరకు టాప్ ఫీచర్లతో ఈ ఫోన్లు మీకోసం!
Mobile Offers | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడాలనుకుంటున్నారు. కానీ ఖరీదైన ఫోన్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లు అందించే మొబైల్ ఫోన్లవైపు వినియోగదారుల మొగ్గు పెరుగుతోంది. ముఖ్యంగా రూ.10,000లోపు ధరలో 5G కనెక్టివిటీ, మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లను అందించే ఫోన్లకు డిమాండ్ ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు అందుబాటులో ఉండే ధరలో శక్తివంతమైన ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడున్న బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫీచర్ల ఆధారంగా రూ.10,000లోపల దొరికే కొన్ని టాప్ 5G మొబైల్ ఫోన్లు ఇవే:
Moto G35 5G
ధర: రూ.8,999 (MRP: ₹12,499)
ఫీచర్లు:
6.72” FHD+ డిస్‌ప్లే, 120Hz Refresh Rate
Unisoc T760 ప్రాసెసర్
4GB RAM + 128GB స్టోరేజ్
50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్
Stock Android అనుభవం
ఆఫర్లు: ₹1000 క్యాష్‌బ్యాక్, ₹6,150 వరకు ఎక్స్ఛేంజ్
vivo T4 Lite 5G
ధర: రూ.9,999 (MRP: ₹13,999)
ఫీచర్లు:
6.7” HD+ డిస్‌ప్లే
Dimensity 6300 ప్రాసెసర్
4GB RAM + 128GB స్టోరేజ్
50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
భారీ 6000mAh బ్యాటరీ
ఆఫర్లు: ₹6,850 వరకు ఎక్స్ఛేంజ్, నో కాస్ట్ EMI
POCO M7 5G
ధర: రూ.9,499 (MRP: ₹12,999)
ఫీచర్లు:
6.8” HD+ డిస్‌ప్లే
50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా
5160mAh బ్యాటరీ
MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్
6GB RAM + 128GB స్టోరేజ్
ఆఫర్లు: ₹6,350 వరకు ఎక్స్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లు
ఇతర చౌక 5G ఫోన్లు (రూ.10,000 లోపల):
Redmi 14C 5G – ₹9,520
Infinix HOT 60i 5G – ₹9,499
Samsung Galaxy F06 5G – ₹8,499