Senior Citizens Good News : సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Senior Citizens Good News : సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇలా చేయండి..!
Senior Citizens Good News : సీనియర్ సిటిజన్లకు ఆర్హిక భారం తగ్గించేందుకు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే 60 ఏళ్లు పైబడిన వారికి అంటే సీనియర్ సిటిజెన్స్ కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. మహిళలకు ఉచిత్ బస్సు ప్రయాణం అందించిన ప్రభుత్వం అలానే సీనియర్ సిటిజన్లకు అదే విధమైన ప్రయోజనాలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత బస్ పాస్ పథకం ప్రజా రవాణా మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సీనియర్ సిటిజన్లు అదనపు ఆధిక ఒత్తిడి లేకుండా చేసేలా చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ది పొందుతున్న మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు అలాంటి పథకాన్ని తీసుకు రానుంది ప్రభుత్వం. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్ పథకం అందించేలా అర్హత ప్రమాణాలు ప్రకటించింది. దరఖాస్తు దారులు నిర్దిష్ట ప్రమాణాలు అనుగుణంగా ఉంటేనే వారికి బస్ పాస్ ఇస్తారు.
Senior Citizens Good News 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ..
వయస్సు కచ్చితంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాంటి వారే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం తెలుగు రెండు రాష్ట్రాల నివాసితులు అయ్యి ఉండాలి. అర్హత ధ్వీకరించడానికి అవసరమైన పత్రాలు ఉండాలి. వయస్సు ధృవీకరణ ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ఇవ్వాలి. పాస్ పోర్ట్ ఫోటో, ఆద్ధార్ కార్డ్, నివాస రుజువు, ఇంకా ఫోన్ నంబర్ ఓటీపీతో ధృవీకరణ.. ఆన్ లైన్ అప్లికేషన్ కోసం చెల్లుబాటు అయ్యేలా ఫోన్ నంబర్ ఇవ్వాలి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారు.. అలాంటి చరిత్ర ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కాదు. ఉచిత బస్ నిజంగానే అర్హులు అనుకున్న వారికి ఇది ఇస్తారు. దీనికోసం ఈ https ://tsrtc .in వెబ్ సైట్ ని సందర్శించాలి లాగిన్ చేసి ఫారం పూర్తి చేసి అన్ని అవసరమైన పత్రాలు స్కాన్ చేసి ఇచ్చి ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తే దాన్ని ఓకే చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది.

Senior Citizens Good News : సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇలా చేయండి..!
ఈ ప్రాసెస్ అంతా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల్లో కానీ, కంప్యూటర్ కేంద్రాల్లో కానీ అప్లై చేయొచ్చు. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్ పథకం వల్ల ఆర్ధిక ఒత్తిడి ఉండదు. వారు ఎక్కడికైనా స్వేచ్చగా ప్రయాణించవచ్చు.