Categories: ExclusiveNewsTrending

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఒకేసారి మూడు లాభాలు!

Good News : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగానే ఆనందకరమైన వార్త. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 31శాతం డీఏ పొందుతున్నారు. అదనంగా మరో 3 శాతం డీఏ పెరగనుందని సమాచారం. ఇది 2022 జనవరికి సంబంధిన డీఏ అని తెలుస్తోంది. త తాజా పెంపుతో 34 శాతం పెరగనుంది. జనవరి 26న దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Good News : డీఏ, హెచ్‌ఆర్ఏ పెంపుపై ప్రకటన..

కేంద్రం ప్రతిఏటా ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా వినియోగదారుల ప్రైస్ ఇండెక్స్ (AICPI)డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది. గతంలో పెరిగిన డీఏ వివరాలు చూస్తే 2020 జూలై డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం, 2021 జూలై డీఏ 3 శాతం చొప్పున పెరిగింది. 2022లో డీఏ 3 శాతం పెరుగుతుందని అంచనా.. అదే జరిగితే 31 ఉన్న డీఏ 34 శాతానికి పెరుగుతుంది.

good news for central government employees three profits at a time

2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ అలవెన్స్ ను కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంది. డీఏ, హెచ్ ఆర్ఏతో పాటు పెండింగ్ డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు , పెన్షనర్లకు 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ, డీఆర్, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం డీఏ, డీఆర్ 2021 జనవరి నుంచి జూలై వరకు 4 శాతం డీఏ, డీఆర్ బకాయిలు రావాల్సి ఉంది. డీఏ బకాయిల పైన కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. మొత్తంగా రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లో జమకానున్నాయి.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

5 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

6 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

7 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

8 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

9 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

10 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

11 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

12 hours ago