Categories: HealthNews

Guava vs orange | విటమిన్ C కోసం నారింజా? జామా? .. ఈ రెండింట్లో అసలు ఏది బెటర్?

Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా, చర్మ ఆరోగ్యం, ఎముకలు, జీర్ణ వ్యవస్థ ఇలా అనేక విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ C కోసం చాలామంది నారింజను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ అదే విటమిన్ C గులాబీ జామలో నారింజ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు!

#image_title

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం:

పురుషులకు రోజుకు 90 mg విటమిన్ C అవసరం

మహిళలకు 75 mg అవసరం

100g గులాబీ జామలో ≈ 222 mg విటమిన్ C
100g నారింజలో ≈ 70 mg విటమిన్ C

అంటే, విటమిన్ C కోసం నారింజ కన్నా గులాబీ జామ మరింత శక్తివంతమైన పండు అన్నమాట.

 

గులాబీ జామ తినడం వల్ల లాభాలు:

విటమిన్ Cతో పాటు ఫోలేట్, విటమిన్ A, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది

సెల్ డెవలప్‌మెంట్‌కు సహాయపడే ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది

జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, కడుపు సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది

రక్తహీనత, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది

 

నారింజ తినడం వల్ల లాభాలు:

విటమిన్ Cతో పాటు కాల్షియం, పొటాషియం, విటమిన్ B1 సమృద్ధిగా ఉంటుంది

ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు తక్కువ

బీటా-క్రిప్టో శాంటోనిన్ ద్వారా సెల్ డ్యామేజ్ నుంచి రక్షణ

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

వైద్య నిపుణుల సూచన ప్రకారం, నారింజ రసం కాకుండా పూర్తి పండును తినడమే ఉత్తమం.

Recent Posts

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

4 hours ago

Special Song | పవన్ కళ్యాణ్ ‘OG’ స్పెషల్ సాంగ్ మిస్సింగ్.. నేహా శెట్టి సాంగ్ ఎడిటింగ్ లో తీసేశారా?

Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…

5 hours ago

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏర్పాట్లు .. త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…

7 hours ago

Pawan Kalyan | ‘ఓజీ’ ప్రీమియర్ షోలో హంగామా.. థియేటర్ స్క్రీన్ చింపివేత, షో రద్దు

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…

9 hours ago

Akhanda 2 | బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల తేదీపై క్లారిటీ..డిసెంబర్ 5న థియేటర్లలో సందడి

Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…

11 hours ago

Airport | శంషాబాద్ విమానాశ్రయంలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. పైలట్ చాకచక్యంతో 162 మంది ప్ర‌యాణికులు సేఫ్‌

Airport |  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…

13 hours ago

Heart | గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫలాలు ఇవే .. పైసా ఖర్చు లేకుండానే హార్ట్‌ను కాపాడుకోండి

Heart |ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా త్వరగా, చిన్న వయస్సులోనే వ‌స్తున్నాయి. ఊహించని రీతిలో హార్ట్‌అటాక్స్, స్ట్రోక్స్ వంటి…

14 hours ago

Banana leaves | అరటి ఆకులో భోజనం చేస్తే అంతా ఆరోగ్యమే.. ఆయుర్వేదం చెప్పే ప్రయోజనాలివే

Banana leaves | ఆధునిక జీవనశైలిలో ప్లాస్టిక్ ప్లేట్లు, డిస్‌పోజబుల్స్ వాడకంతో పర్యావరణం నష్టపోతుండగా, మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకర…

16 hours ago