Guinness Record By 735 Eggs On His Head
Guinness record : జనరల్‌గా షాప్ నుంచి ఒకటి లేదా రెండు ఎగ్స్ తీసుకొస్తుంటేనే మనం చాలా జాగ్రత్త పడుతుంటాం. ఎందుకంటే అవి ఎక్కడ పగిలిపోతాయోనని.. ఒకవేళ డజను గుడ్లు తెస్తే ఇంకా చాలా భయపడిపోతాం కదా.. ఇటువంటి తరుణంలో తలపైన టోపీపై 735 ఎగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. భయమేస్తుంది కదా.. అన్ని గుడ్లు అసలు ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అవి పగిలిపోతే ఎలా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా.. అది అసలు సాధ్యం కాదనే కంక్లూజన్‌కు కూడా మీరు రావొచ్చు. కానీ, అటువంటి అరుదైన సంఘటన జరిగిందండోయ్..
Guinness Record By 735 Eggs On His Head
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 735 ఎగ్స్ తలపైన ఉన్న టోపీపై పెట్టుకుని ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఆ ‘ఎగ్ మ్యాన్’ ఎవరంటే.. వెస్ట్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే పర్సన్ ఈ ఫీట్ చేశాడు. తన తలపై ఉన్న హ్యాట్‌పై అన్ని గుడ్లు పెట్టుకుని రికార్డు సృష్టించాడు. అతడు ఇలా ఎగ్స్ పెట్టుకుని ప్రదర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మొత్తానికి ఇటువంటి వినూత్నమైన ప్రదర్శన ద్వారా గ్రెగరీ దా సిల్వా ‘వరల్డ్ ఫేమస్ ఎగ్ మ్యాన్’ అయిపోయాడు.
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్…
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…
Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…
Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…
Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…
Soaked Groundnuts : వేరుశెనగలను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి శోషణను మెరుగుపరచడం మరియు కొన్ని యాంటీ-న్యూట్రియెంట్లను తొలగించడం ద్వారా…
This website uses cookies.