Guntur kaaram Movie : అయ్యో.. గుంటూరు కారంకు గట్టి దెబ్బెసిన హనుమాన్ మూవీ.. U Turn తీసుకుంటున్న థియేటర్స్..!
ప్రధానాంశాలు:
Guntur kaaram Movie : అయ్యో.. గుంటూరు కారంకు గట్టి దెబ్బెసిన హనుమాన్ మూవీ.. U Turn తీసుకుంటున్న థియేటర్స్..!
Guntur kaaram Movie : సంక్రాంతి పండుగకు sankranti festival రిలీజ్ అయిన “గుంటూరు కారం” Guntur Kaaram Movie- “హనుమాన్” Hanuman Movie అసలు ఈ రెండు సినిమాలలో విన్నర్ ఎవరు.? ఏ సినిమా హిట్ అయింది.. ఏ సినిమా ప్లాప్ అయింది అని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనుమాన్ మూవీ ఇండియాలో మాత్రం ప్రీమియర్ ద్వారానే ఆల్ టైం రికార్డ్ చేసింది. రెండు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రిలీజ్ అయినవి కాబట్టి కామన్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఏ మూవీకి పాజిటివ్.. నెగిటివ్ వచ్చినది మాట్లాడదాం.. హనుమాన్ మూవీలో నిజంగా హనుమంతుని చూసాం రా..అన్న పవర్ ఇంత గొప్పగా ఉంటదా.. హనుమాన్ గుహలో జై శ్రీరామ్ Jai Sri Ram అంటున్నప్పుడు ఆ శబ్దం మారుమోగుతుంటే ఆ శబ్దం వింటుంటే మారు మోగింది.లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆ విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా అనుమాన్ అంటే ఇంత పవర్ అనే విధంగా 20 నిమిషాలు కట్టిపడేసే విధంగా చేశాడు. ఆ రేంజ్ లో చూయించాడు.ప్రశాంత్ వర్మ ఎప్పుడు ప్రయోగాలే చేశాడు. కల్కి, జాంబిరెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్ జోనస్ ఈసారి హనుమాన్ అంటూ సూపర్ మ్యాన్ మూవీ తీశాడు. ఇప్పటికీ ట్రైలర్ అన్ని కూడా సినిమా మీద అంచనాలు పెంచేసాయి. అసలే ఈ హనుమాన్ మీద ఆది పురుషుతో పోలికలు ఎక్కువగా ఉన్నాయి.
ముందు నుంచి కూడా ఆదిపరుష్ తో పోలుస్తూ హనుమాన్ మూవీ క్వాలిటీ మీద చర్చలు జరుగుతూనే వచ్చాయి. అందుకే హనుమాన్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి హనుమాన్ మూవీ అందరి అంచనాలు అందుకుందా లేదా.. అన్నది ఇప్పుడు మన తెలుసుకుందాం.. కథ విషయానికి వస్తే మైకేల్ అలియాస్ వినయ్ రాయ్ చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు.అంజనాద్రి ఊర్లో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అంజమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ varalaxmi sarathkumar తన తమ్ముడు హనుమంతుతో కలిసి ఉంటుంది. మీనాక్షి ఆలియాస్ meenakshi chaudhary అమృత అయ్యార్ అంటే చిన్నప్పటి నుంచి కూడా హనుమంతుకు ప్రాణం. కానీ ఎప్పుడూ కూడా మనసు విప్పి చెప్పడు. ఇక అంజనాద్రి ప్రలేగాలు జగపతి Jagapathi Babu అదుపులో ఉంటుంది.మరి అక్కడ ఎదురు తిరిగిన వారిని మల్ల యుద్ధంలో ప్రాణాలు తీస్తుంటాడు. ఆపదలో ఉన్న మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు నదిలో పడిపోతాడు. అక్కడ హనుమంతుకు రుదీరం దొరుకుతుంది. అప్పటినుంచి హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి.
హనుమంతు దగ్గర ఉన్న సూపర్ మైకేల్ దక్కించుకోవడానికి ఏమి చేసాడు. అసలు ఈ కథలో సముద్రత ఏమవుతుంది. వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చూడాలంటే కచ్చితంగా హనుమాన్ సినిమా చూడాలి. అంటే శక్తులు రావడం.. వచ్చిన ఆ సూపర్ నేచారల్ పవర్స్తో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్ట్లతో దాదాపుగా హాలీవుడ్ లోనే ఎక్కువగా చిత్రాలు వస్తాయి. అందుకే అక్కడ సూపర్ మ్యాన్ బ్యాట్ మాన్ స్పైడర్ మాన్ అయితే వీటన్నింటికీ మూలం. మన పురాణ ఇతిహాసాలోనే ఉంటుంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్లు మాత్రం అలాంటి కాన్సెప్ట్లతో సినిమా తీసేందుకు సాహసం చేయరు. అంతగా ఆలోచించరు. ఈ మధ్య అంటే మిన్నల్ మురళి అనే ఓం మలయాళీ చిత్రం వచ్చింది. అది మన ఇండియన్ సూపర్ హీరో సినిమా అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ అలాంటి కాన్సెప్ట్ను ఎంచుకున్నాడు ఇలాంటి సూపర్ హీరో కథలు పిల్లలకు భలే ఎక్కేస్తుంటాయి. పిల్లల్ని ఆకట్టుకునేందుకు సూపర్ హీరో కాన్సెప్ట్ లు అనేది మంచి ఉపాయం కొట్టేస్తారు తీసుకున్నట్టుగా ఉంటుంది ఎవరైనా కూడా సూపర్ హీరో అవ్వాల్సిందే… ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు గుంటూరు కారం ను అడుగున పడేశారు.. గుంటూరు కారం మూవీ Guntur kaaram కంటే హనుమాన్ బెస్ట్ అని అంటున్నారు ఆడియన్స్. గుంటూరు కారం ఆడుతున్న థియేటర్స్ ఇప్పుడు హనుమాన్ మూవీ వేయాలని అనుకుంటున్నారట.