health benefits of black rice video
Black Rice Benefits : నల్ల బియ్యం అనే ఇంకో రకమైన బియ్యం కూడా ఉన్నాయని మీకు తెలుసా ..!నల్ల బియ్యంను పూర్వ కాలంలో ఈశాన్య భారత దేశంలో ఎక్కువగా సాగుచేసేవారు. అసలు బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ ,నల్ల బియ్యం ఇలా అనేక రకాలుగా ఉంటాయి .మనకు ఎక్కువగా తెల్ల బియ్యం మరియు బ్రౌన్ రైస్ ఈ రకమైన బియ్యం తెలుసు .అయితే ఈ రకమైన బియ్యం ఆసియా ఖండంలో ప్రజలకు ప్రధాన ఆహరం .ఈ నల్ల బియ్యం మన దేశం నుంచి చైనాలోకి అడుగు పెట్టి అక్కడ ప్రసిద్ధిగాంచింది.
health benefits of black rice video
నల్ల బియ్యంను ముఖ్యంగా పూర్వ కాలంలో రాజులు మాత్రమే విటిని తినడానికి పండిచేవారని చరిత్రకారుల కథనం .ఈ నల్ల బియ్యంను చాలా తక్కువగా సాగు చేయడం వలన కొంతమందికి మాత్రమే ఈ బియ్యం గురించి తెలుసు . నల్ల బియ్యం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం .మణిపూర్ లో ప్రధాన ఆహరం నల్ల బియ్యం ..అయితే ఒడిశా ,పచ్చిమ బెంగాల్ ,ఝార్ఖండ్లతో పాటు ఏపీ, తెలంగాణలో కూడా నల్ల బియ్యంను సాగుచేస్తున్నారు .
ఈ బియ్యం తినడం వలన డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది అని వైద్యులు చెబుతున్నారు .ఎందుకనగా బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది .అది మనకు తెలుసు . బ్రౌన్ రైస్ మాదిరిగానే ఈ నల్ల బియ్యంలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మదుమేహంను నివారించగలదు .
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.