Categories: ExclusiveNewsTrending

personal finance : డిసెంబర్ 31లోగా ఈ నాలుగు పనులను తప్పక పూర్తి చేయాలి.. లేకపోతే ఇక అంతే సంగతులు..!

personal finance : 2021 ముగింపుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మన సేవింగ్స్ కు సంబంధించి ఈ లోపలే మనం కొన్ని ఫైనాన్సియల్ టాస్కులను పూర్తి చేయాల్సి ఉంది. లేక పోతే భారీ నష్టం చవిచూడక తప్పదు. అవును ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు నుంచి పెన్షన్ కోసం వార్షిక జీవన ప్రమాణ పత్రం సమర్పణ వరకు కొన్ని ఆర్థిక అంశాలతో ముడిపడిన టాస్కుల తుది గడువు డిసెంబర్ 31 వరకే ఉంది. వీటిని వచ్చే నాలుగు రోజుల్లో ఎలాగైనా తప్పక పూర్తి చేయాలి. దీనిలో ఏమాత్రం విఫలమైన మనం నష్టాల బాటలో పడినట్టే.

1. ప్రభుత్వ పదవీ విరమణ పొందిన వారి వార్షిక జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికిఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తుది గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ గడువును రెండుసార్లు పొడిగించింది. ఒకసారి జూలై 31 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు, మరొకసారి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు సీబీడీటీ పేర్కొంది.

2. ఆదాయపు పన్నుకు చెందిన కొత్త పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రిటర్నుల దాఖలకు మరికొన్ని రోజులు సమయం ఇచ్చింది ఆ శాఖ. పన్ను చెల్లింపుదారులు తమ జరిమానాలను తప్పించుకునేందుకు తుది గడువు డిసెంబర్ 31 లోపల ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షనర్లు వ్యక్తిగతంగా శాఖలను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రమాణపత్రాన్ని సమర్పించవచ్చు. ఆన్ లైన్ లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ అడ్రస్ (https://jeevanpramaan.gov.in/)ను సందర్శించాలి.

submitting annual life certificate 4 personal finance tasks to complete before 31 december

3. ఎవరైతే పదవీ విరమణ పొందారో.. వారంతా డిసెంబర్ 31 వరకు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని తప్పక సమర్పించాల్సి ఉంటుంది. వీటిని గడువు లోపల సమర్పిస్తేనే, పెన్షన్‌ను కంటిన్యూగా పొందగలుగుతారు. లేదంటే పెన్షన్ ప్రయోజనాలను పొందలేరు. ఒక్క రోజు ఆలస్యమైనా, మీరు నెల మొత్తానికి 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను కేవైసీ-కంప్లైంట్ చేయడానికి గడువును 30 సెప్టెంబర్ 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. గత ఏప్రిల్ 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిపాజిటరీలు అంటే ఎన్ ఎస్ డి ఎల్, సీడీసీఎల్ లో ఇప్పటికే ఉన్న డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలలో ఆరు ముఖ్యమైన కేవైసీ ఫీచర్‌లను తప్పక అప్‌డేట్ చేయాలి

4. కోవిడ్ రెండో దశ కారణంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈశాన్య సంస్థలు, కొన్ని వర్గాల సంస్థలకు యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) జారీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా UAN నెంబర్ ను ఆధార్ తో జత చేయడానికి ఉన్న గడువును ఈ డిసెంబర్ 31 వరకు పొడిగించారు. UANతో ఆధార్ ను లింక్ చేయకపోతే EPF ఖాతాలో నెలవారీ PF చందా జమ చేయలేరన్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు, EPF ఫండ్ నుంచి లోన్ కూడా తీసుకోలేరని మరియు వాటిని విత్‌డ్రా కూడా చేయలేరన్న విషయం తెలిసిందే కాబట్టి 31 వ తేదీ నాటికి ఆయా పనులన్నీ పూర్తి చేసుకోవడం బెటర్.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

9 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

8 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

9 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

12 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

13 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

14 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago