Categories: HealthNews

Soaked Fig Benefits | ఆరోగ్యానికి వ‌రంగా అంజీర్ పండ్లు.. ప్రతి రోజు ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా?

Soaked Fig Benefits | బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్షలతో పాటు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో మరో ముఖ్యమైన పేరు అంజీర్ (Fig). మనదేశంలో కొంతమంది దీన్ని మర్చిపోతుంటారు గానీ, పోషకాలను దృష్టిలో పెట్టుకుంటే అంజీర్ పండ్లు ఓ సూపర్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లను సాధారణంగా తినొచ్చు కానీ, రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

#image_title

1. మలబద్ధకం నుంచి ఉపశమనం

అంజీర్‌లో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల పనితీరును మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయాన్నే తినడం జీర్ణాశ‌యానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

2. బరువు తగ్గాలనుకుంటున్నవారికి

ఈరోజుల్లో చాలామంది బరువు పెరుగుతామా అనే ఆందోళనలో ఉంటారు. అలాంటి వారికీ అంజీర్ మంచి సహాయం చేస్తుంది.

3. చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది

అంజీర్‌లో పొటాషియం మరియు క్లోరోజెనిక్ ఆమ్లం ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

4. ఎముకల బలానికి సహాయం

పాలు ఎంతగానో ఎముకలకు మంచివో, అదే విధంగా అంజీర్ పండ్లలో ఉండే కాల్షియం కూడా ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది ఒస్టియోపోరోసిస్ వంటి సమస్యల నివారణలో కూడా దోహదపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో 2 అంజీర్లను తినడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనం పొందవచ్చు.

5. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

అంజీర్‌లో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, యాంటీఆక్సిడెంట్లు కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో , గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువవుతుంది.

Recent Posts

Phone Tapping : ఆ ఇద్దరే ఫోన్ ట్యాపింగ్ చేయించిందే – కవిత సంచలన వ్యాఖ్యలు

Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…

26 minutes ago

Realme | 15 వేల లోపు పిచ్చెక్కించే స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ కూడా అదుర్స్

మీరు ₹15,000 లోపు బడ్జెట్‌తో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనే ఆలోచనలో ఉన్నారా? రియల్‌మీ ఫోన్లంటే మీకు ప్రత్యేకమైన ఇష్టమా?…

1 hour ago

Pawan- Balayya | ఆ ప‌ద‌వి కోసం ఆస‌క్తిక‌ర పోటీ.. ప‌వ‌న్ వర్సెస్ బాల‌య్య‌

Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు…

2 hours ago

Revanth Reddy | రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ చ‌లానాలు.. కాన్వాయ్‌లోని అన్ని వాహ‌నాల‌కి ఒకే నెంబ‌ర్

Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు…

3 hours ago

Kavitha Comments : హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ – కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ…

3 hours ago

Kavitha Resigns : బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత

K Kavitha Resigns From The BRS & MLC : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నుంచి…

4 hours ago

Samantha-Raj | సమంత- రాజ్ నిడుమోరు మధ్య పెరుగుతున్న బాండింగ్.. త్వ‌ర‌లోనే పెళ్లి

Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మ‌రింత…

4 hours ago

Zomato | జొమాటో వినియోగదారులకు బిగ్ అల‌ర్ట్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు, దసరా-దీపావళి సీజన్‌లో భారం మ‌రింత‌

Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్‌…

5 hours ago