
In these Business Idea invest 50,000,earn 30 lakhs in three months
Post Office : పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం పోస్టాఫీస్‌లో మంచి పథకాలు ఉన్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్‌లో మీ డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా చేర్పబడింది. ఇందులో వడ్డీ సైతం ఎక్కువగానే లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీంలో 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తున్నది. ఈ చిన్న మొత్తాల పథకంలో 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
ఈ స్కీంలో డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ రేటుతో పొందొచ్చు. ఇది ఉపయోగకరంగానూ ఉంటుంది. ఇందులో కనీసం నెలకు రూ. వంద పెట్టబడి పెట్టొచ్చు. ఈ ఆర్డీ పథకంలో పెట్టుబడికి గరిష్టంగా ఎలాంటి పరిమితులు లేవు. ఈ పోస్టాఫీసు పథకంలో వయోజన, ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఇలా కాకుండా పథకం కింద మైనర్ తరపున సంరక్షకుడి తరపున గార్డియన్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
high interest rate scheme in post office
10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన సొంత పేరుపైన ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఐదేండ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీం కోసం సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోండి. దీనిని మరో ఐదేండ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన ఖాతాను ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకానికి సంబంధించిన మరింతగా పూర్తి వివరాలు తెలుసుకోండి.. ఖాతా తెరుచుకుని డిపాజిట్ చేసి మంచి వడ్డీ రేటు పొందండి..
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.