
kajal aggarwal work out video
Kajal Aggarwal: అందాల ముద్దుగుమ్మలు ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటివి చేస్తున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వల్ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఈ అమ్మడు న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ బాగానే కష్టపడుతోంది. బిడ్డ ఆరోగ్యంగా, సురక్షితంగా పుట్టాలని కాజల్ బాగానే వర్కవుట్లు చేస్తోంది. తాజాగా కాజల్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కాజల్ చేసిన వర్కవుట్లు వైరల్ అవుతున్నాయి.
‘నేను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యక్తినే. నా జీవితంలో ఎక్కువగా వర్కవుట్లు చేస్తూనే ఉంటాను. కానీ గర్భం దాల్చడం అనేది కొత్త అనుభవం. ఎటువంటి సమస్యలు లేకుండా గర్భస్రావం కావడంతో కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటివి చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంత ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో సాయపడింది’ అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్లను కాజల్ షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు స్టన్ అవుతున్నారు.
kajal aggarwal work out video
కాజల్ తల్లి అవుతున్న క్రమంలో ఆమె ఫ్యామిలీ మొత్తం తెగ సంతోషంగా ఉంది. ఇటీవల కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది. “అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఇక్కడే ఈ గర్భంలో నేను తాకుతున్నాను. నా బిడ్డ నం 2 దారిలో ఉంది! నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్న లిటిల్ లవ్… కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను! మీరు కొత్త పాత్రలను పోషించి, ఈ అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందున మీ ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ నిషా షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.