GST | జీఎస్టీ భారీ తగ్గింపు: Honda Activa, TVS Jupiter స్కూటర్లు ఇప్పుడు మరింత చౌకగా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

GST | జీఎస్టీ భారీ తగ్గింపు: Honda Activa, TVS Jupiter స్కూటర్లు ఇప్పుడు మరింత చౌకగా!

 Authored By sandeep | The Telugu News | Updated on :11 September 2025,4:04 pm

GST |  కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును 28% నుండి 18% కి తగ్గించింది. ఈ కొత్త పన్ను శ్లాబ్ సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి రానుంది. దీనివల్ల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది నిజమైన పండుగ ఆఫర్ గా మారబోతోంది. స్కూటర్లు & బైక్స్ పై ధరలు భారీగా తగ్గుతుండటంతో, వాహనం కొనాలనుకునే వారు ఇదే సరైన సమయం అంటున్నారు.

#image_title

ఎక్కువ ప్రయోజనం చిన్న ఇంజిన్ వాహనాలకు (350cc కంటే తక్కువ)

తెలుగు రాష్ట్రాల్లో అధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాలు ఎక్కువగా 350cc కంటే తక్కువ సామర్థ్యం గలవే కావడంతో, జీఎస్టీ తగ్గింపుతో ఇదే వర్గం వినియోగదారులు అత్యధిక లాభాన్ని పొందనున్నారు.

స్కూటర్ల ధరలు ఎంత తగ్గాయో చూడండి:

Honda Activa 100

పాత ధర (28% జీఎస్టీతో): ₹84,173

కొత్త అంచనా ధర (18% జీఎస్టీతో): ₹76,000

లాభం: ₹8,000

TVS Jupiter 110

పాత ధర: ₹81,831

కొత్త ధర: ₹74,000

లాభం: ₹7,800

Suzuki Access 125

పాత ధర: ₹87,351

కొత్త అంచనా ధర: ₹79,000

లాభం: ₹8,300

బైక్స్ పై కూడా అదే ప్రభావం:

Hero Splendor

ప్రస్తుత ధర: ₹79,426

కొత్త అంచనా ధర: ₹71,483

ధర తగ్గింపు: ₹7,943

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది