
#image_title
GST | కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును 28% నుండి 18% కి తగ్గించింది. ఈ కొత్త పన్ను శ్లాబ్ సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి రానుంది. దీనివల్ల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది నిజమైన పండుగ ఆఫర్ గా మారబోతోంది. స్కూటర్లు & బైక్స్ పై ధరలు భారీగా తగ్గుతుండటంతో, వాహనం కొనాలనుకునే వారు ఇదే సరైన సమయం అంటున్నారు.
#image_title
ఎక్కువ ప్రయోజనం చిన్న ఇంజిన్ వాహనాలకు (350cc కంటే తక్కువ)
తెలుగు రాష్ట్రాల్లో అధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాలు ఎక్కువగా 350cc కంటే తక్కువ సామర్థ్యం గలవే కావడంతో, జీఎస్టీ తగ్గింపుతో ఇదే వర్గం వినియోగదారులు అత్యధిక లాభాన్ని పొందనున్నారు.
స్కూటర్ల ధరలు ఎంత తగ్గాయో చూడండి:
Honda Activa 100
పాత ధర (28% జీఎస్టీతో): ₹84,173
కొత్త అంచనా ధర (18% జీఎస్టీతో): ₹76,000
లాభం: ₹8,000
TVS Jupiter 110
పాత ధర: ₹81,831
కొత్త ధర: ₹74,000
లాభం: ₹7,800
Suzuki Access 125
పాత ధర: ₹87,351
కొత్త అంచనా ధర: ₹79,000
లాభం: ₹8,300
బైక్స్ పై కూడా అదే ప్రభావం:
Hero Splendor
ప్రస్తుత ధర: ₹79,426
కొత్త అంచనా ధర: ₹71,483
ధర తగ్గింపు: ₹7,943
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
This website uses cookies.