Supreme Court : సుప్రీం కోర్ట్ న్యూ రూల్… తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Supreme Court  : సుప్రీం కోర్ట్ న్యూ రూల్… తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా…

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Supreme Court  : సుప్రీం కోర్ట్ న్యూ రూల్... తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా...

Supreme Court  :  ప్రస్తుతం మనమున్న ఈ రోజులలో కోర్టులో భూములు లేక స్థిరాస్తికి సంబంధించిన భూమి వివాదాల కేసులు అధికంగా కోర్టులో నమోదవుతున్నాయి. అయితే కొంత మంది ఇతరుల ఆస్తిపై తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలి. పూర్వీకుల ఆస్తుకి ఎవరికి హక్కు ఉంది.హక్కు లేని వారి అందరి చట్టాన్ని రూపొందించారు. ఇలాంటి టైమ్ లో మనవడికి తమ తాత ఆస్తిలో ఎంత హక్కు ఉంటుంది.తాత ఆస్తిలో మనవడికి ఎంత ఆస్తి అనేది వస్తుంది.దీని గురించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం…

పూర్వికుల ఆస్తి మరియు సంపాదించిన ఆస్తికి మధ్య తేడా ఏమిటి : ఒక వ్యక్తికి తన పూర్వీకుల నుండి ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి లేక వంశపారపర్యంగా వచ్చే ఆస్తి అని అంటుంటారు. అయితే కుటుంబ సభ్యుల అందరికీ ఈ ఆస్తిపై హక్కు ఉంటుంది.దీని ప్రకారం చూస్తే, ఒక వ్యక్తి తన సొంత సంపాదనతో ఒక ఆస్తిని కొన్నాడు.అలాంటి ఆస్తిని ఆర్జిత ఆస్తి అని అంటారు. అయితే ఈ ఆస్తిపై యజమానికి తప్పితే మరి ఎవరికీ హక్కు ఉండదు…

సంపాదించిన ఆస్తిలో మనవడికి ఎంత వాటా వస్తుంది : సుప్రీంకోర్టు నిబ్బందరుల ప్రకారం చూసినట్లయితే, తాత తన సొంత సంపాదనతో ఆస్తి కొన్నట్లయితే మనవడికి దానిపై ఎలాంటి హక్కు ఉండదు. అయితే తాతయ్య బతికున్నంత వరకు ఆస్తి తానే అనుభవించవచ్చు.తర్వాత తాత ఆస్తిరి ఎవరికీ ఇవ్వాలి అనుకుంటే వారికి ఇవ్వొచ్చు. తాతా మరణించిన తర్వాత చట్టపరమైన హక్కుల ప్రకారం, తాత రాసినటువంటి వీలునామా ఆధారంగా ఆ అస్థికి సంబంధించిన వారసుడ్ని నిర్ణయిస్తారు. తాతా ఆస్తి అనేది ఎప్పటికీ కూడా మనవడికి డైరెక్ట్ గా చేరదు.కానీ ఆ ఆస్తి అనేది ముందు తండ్రి కి చేరుతుంది. అప్పుడే తండ్రి నుండి మనవడు భూమిని పొందవచ్చు…

Supreme Court సుప్రీం కోర్ట్ న్యూ రూల్ తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా

Supreme Court  : సుప్రీం కోర్ట్ న్యూ రూల్… తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా…

ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి చట్టపరమైన పరిష్కారాలు : ఏదైనా ఆస్తి తగాదాల విషయంలో,చట్టపరమైన హక్కులను గౌరవించాల్సి ఉంటుంది. మీ పేరు మీద నమోదైన భూమిని వేరే ఒకరికి దస్తవేజి చేసినప్పుడు, మీరు మీ కోరికను క్లియర్ గా చెప్పాలి. అలాగే మీ కుటుంబంలో సీనియర్ సభ్యులు తగిన టైం లో భూమిని ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు…..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది