
how to find out whether wfe has relaion with other man
ఇది సోషల్ మీడియా జనరేషన్. ఈ కాలంలో అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. టెక్నాలజీ యుగం ఇది. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయారు జనాలు. సోషల్ మీడియా, ఓటీటీ, వెబ్ సిరీస్ లు, ఇలా ఆ మాయలో పడిపోయారు. సోషల్ మీడియా, సినిమాల ప్రభావం జనాలపై ఎక్కువగా పడుతోంది. దాని వల్ల యువత పెడదారి పడుతోంది. దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. చాలామంది యువతులు పెళ్లి అయ్యాక వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, పెళ్లి కాని వాళ్లు సహజీవనం, పెళ్లయిన వాళ్లు
సహజీవనం ఇలా అన్ని రకాలుగా చేస్తున్నారు.రోజూ పేపర్ తిరిగేస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా అక్రమ సంబంధాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చాలామంది భార్యలు భర్తకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టుకుంటారు. ప్రియుడి దగ్గరకు వెళ్తుంటారు. అటువంటి వాళ్లను గుర్తించడం కోసం కొన్ని పద్ధతులు ఉంటాయట. తమ భాగస్వామికి ఏదైనా వివాహేతర సంబంధం ఉందా? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలో ఒక స్టడీ చెబుతోంది.
how to find out whether wfe has relaion with other man
చాలామంది భార్యలు తమ సెల్ ఫోన్ ను భర్తకు తెలియకుండా దాచేస్తుంటారు. భర్త అడిగే ప్రశ్నలకు దాటవేత సమాధానం చెబుతుంటారు. ప్రతి దానికి కోప్పడుతుంటారు. భర్త ఫోన్ చేస్తే కాల్స్ ను ఎత్తకపోవడం, అవాయిడ్ చేయడం, ఎక్కువ సేపు భర్తతో మాట్లాడటానికి కానీ, భర్తతో మాట్లాడటానికి కానీ ఇష్టపడకపోవడం, ఎప్పుడూ వేసుకోని డ్రెస్సులు వేసుకోవడం, తరుచూ అబద్ధాలు ఆడటం, అలాగే భర్తపై ఫీలింగ్స్ రావడం లేదనడం లాంటివన్నీ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే దానికి సంకేతాలే అంటున్నారు సైకాలజిస్టులు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.