marriage
చాలామందికి మగాడికి ఆ సమస్యలు వేధిస్తుంటాయి. మగాడికి ఆ సమస్యలు వస్తే.. ఎంత టెన్షన్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆడాళ్ల ముందు చులకన అయిపోతాడు. అందుకే.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు వాళ్లలో వాళ్లే కుమిలిపోతుంటారు. అ సమస్యలు రావడం అనేది దాదాపుగా అందరికీ ఉంటుంది. కానీ.. ఆ సమస్య ఎందుకొచ్చిందని చెక్ చేసుకొని.. సరైన చికిత్స తీసుకుంటే.. ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు.ప్రతి మగాడు ఏదో ఒక సమయంలో అది సమస్యను ఎదుర్కొంటాడని నిపుణులు చెబుతున్నారు. కొందరికి అసలు.. ఆ పని చేసే సమయంలో అది గట్టి పడదు. కొందరికి మాత్రం అది ఆ సమయంలో గట్టి పడినా.. తర్వాత వెంటనే మెత్తగా అయిపోతుంది. దీంతో ఎక్కువ సేపు ఆ పని చేయలేరు. ఈ సమస్య వల్ల పచ్చని కాపురంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు.. చెడు అలవాట్లు ఉన్నవాళ్లకు ఆ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. మగవాళ్లలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ లేవల్స్ తగ్గినా కూడా అది స్తంభించడం ఆగిపోతుందట. అలాగే.. దాని మీద ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా కొందరికి అంగం గట్టి పడదు. కొందరైతే ప్రతి విషయానికి టెన్షన్ పడుతుంటారు. మెంటల్ టెన్షన్ తో ఉంటారు. ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. అటువంటి వాళ్లకు కూడా అంగం అస్సలు గట్టిపడదట. ఇక.. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు కానీ.. హార్ట్ రిలేటెడ్ సమస్యలు ఉన్నవాళ్లకు కానీ.. అందులో కొవ్వు పేరుకుపోయినా కూడా అంగం అస్సలు గట్టిపడదట.
ఆ సమస్య ఉన్నవాళ్లకు కొన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే.. వాళ్లు ఆ సమస్య కోసం ట్రీట్ మెంట్ చేస్తారు. శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిన పెంచే ప్రయత్నం చేస్తారు. లేదంటే వయాగ్రా లాంటి క్యాప్షల్స్ ను సూచిస్తుంటారు డాక్టర్లు. లేదంటే కొన్ని రకాల చిట్కాలు పాటించినా కూడా ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.మన వంటింట్లోనే ఎన్నో రకాల ఆయుర్వేద పదార్థాలు ఉన్నయి. వాటిలో అతి ముఖ్యమైనది ఉల్లిగడ్డ. ఇది చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డలో బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు ఉండటం వల్ల.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు.. అంగంలోకి కూడా రక్త ప్రసరణ బాగా జరిగి.. అంగం గట్టిపడుతుంది.
marriage
అలాగే.. మరో ముఖ్యమైనది వెల్లుల్లి. దీన్నే ఎల్లిగడ్డ అంటాం. వెల్లుల్లి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం వల్ల.. హార్మోన్ ఉత్పత్తి పెరిగి.. అంగ స్తంభన సమస్యలు తగ్గుతాయి. అరటి పండులో ఉండే బ్రోమెలిన్ అనే పదార్థం టెస్టోస్టిరాన్ ను పెంచుతుంది. తద్వారా అంగం గట్టిపడుతుంది. అలాగే.. కుంకుమ పువ్వును కూడా నిత్యం తీసుకుంటే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. లవంగాలు కూడా ఎక్కువగా వాడితే రక్త ప్రసరణలో వేగం పెరుగుతుదంట. దాని వల్ల.. అది గట్టి పడుతుంది.డ్రై ఫ్రూట్స్ అయినటువంటి బాదాం, జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే అంగం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గ్రీన్ టీని కూడా నిత్యం తీసుకుంటే.. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. దాని వల్ల అంగస్తంభన సమస్యలు తగ్గుతాయి. ఇలా.. వంటింట్లోనే ఉన్న ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల.. ఆ సమస్యలకు చెక్ పెట్టి.. మన్మథుడిలా రెచ్చిపోవచ్చు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.