మీకు తెలుసా… తిరుపతి కొండపైన మీకు తెలియని విషయం మరొకటి దాగి ఉంది..!
Ayurvedic Medicine : మనం ఎన్నో తిర్ధయాత్రలకు వేలుతుంటాము . ఆ తిర్ధయాత్రలలో ఒక టైనది తిరుమల తిరుపతి దేవస్తానం . చాలా మంది తిరుమలకు శ్రీ వారి దర్శనం కొసం వేలుతుంటాము . అక్కడ రూమ్స్ తిసుకుంటాము . దశ్రనం చేసుకొని మరియు ప్రసాదాలు తిసుకుంటాము . మన కొరికలను చెప్పుకొని . తలనీలాలు ఇస్తాము మొక్కులు చేల్లించుకుంటాము . అక్కడికి వెళ్ళి ఇవ్వన్ని చేసి తిరిగి ప్రయాణం చేస్తాము . అంతే . కాని తిరుపతిలో మనకు తేలియని మరోక విషయం దాగి ఉంది . అది ఎమిటంటే తిరుమల కొండ మీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే టిటిడి వేంకటేశ్వర ఆయుర్వేద మందుల ఆసుపత్రి ఉంది . అక్కడ ఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి .

ayurvedic medicine On Thirumala Thirupathi
తిరుమల : ఆయుర్వేద మందులతో చక్కని పరిష్కారం
ఇక్కడ చాలా దీర్గకాలిక రోగాలకు ఆయుర్వేద మందుల వలన చక్కని పరిష్కారం లబిస్తాయి . ఇదే పేరుమిద బయటకుడా దోరుకుతాయి కానీ ఈ టిటిడిఆయుర్వేద మందుల Ayurvedic Medicine క్వాలిటి రాదు ఎందుకంటే విరికి మందులు తయారు చేసే ఫార్మసి సోంతంగా ఉంది . శ్రీనివాస మంగాపురం వేళ్లేదారిలో అడవిలో ములికలను సేకరించి ఇవి తయారు చేస్తారు .ఈ తిరుమల కొండ అటవి ప్రాంతం . కావున ఇక్కడ ఎన్నో ఆయుర్వేదిక వనములికలు ఉంటాయి . ఇప్పుడు కరోనా అనే మహమారి విజ్రుభించుతుండడం మనందరికి తేలుసు .కృష్టాపటనం ఆనందయ్య కరోనాకి ఆయుర్వేద మందును ఆయన కనిపెటారు. ఆనందయ్య వలన ఆయుర్వేద మందులకు మనందరికి నమ్మకం కలిగించ్చింది . ప్రకృతి ఇచ్చే వనమూలికల వలన మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది .

ayurvedic medicine On Thirumala Thirupathi
అలిపిరి దెగ్గర మంచి ఆయుర్వేద హస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ దీర్గకాలిక రోగాలకు ఉచిత వైద్యం , మందులుకూడా ఉచితమే . గతంలో ఒక అతనుకు శ్వాసకు సంబందించిన ఇబ్బందులు ఉండేవి . వర్షం వచ్చినా , ఎవరైన సిగరేట్ తాగినా, అగర్ బత్తులు పోగ పిల్చడం వలన , సాంబురాని దూపం వేసినా కాని ఆ పోగకు విపరితమైన తుమ్ములు , జలుబు చేయడం , దగ్గు రావడం ఇలాంటి వాటి వలన ఊపిరి పిల్చడం చాలా కష్టంగా ఉండేది. అప్పటి నుంచి ఈ తిరుమల కొండ పైన ఉన్న ఆయుర్వేద మందులను వాడుచూసాను . గత 15 సంవత్సరాల నుండి ఈ ఆయుర్వేద ఫార్మసి మందులను వాడుతూనే ఉన్నాం . కొన్ని మందులు తయారికి చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉండటం వలన తయారి ఆపేశారు. ఆయనకు మాత్రం స్వామివారి దయతో తనకు ఉన్న శ్వాసకు సంబందించిన ఇబ్బందులు తోలగిపోయాయి అంటా .మీకు ఎవైన ఆనారోగ్య సమస్యలు ఉంటే, ఈసారి మీరు తిరుపతి వేలితే తప్పనిసరిగా అక్కడి వైద్యశాలను సంప్రదించండి.బ్రహ్మోత్సవాల సమయంలో పాపనాశనం వేళ్ళే దారిలో మరికొన్ని చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు జీవన్ ధారా అనే మందు టిటిడి వారిది. బయటదోరికే మందులకు అసలు సంబందం ఉండదు. అలాగే రూమ్ బామ్ అనే మందును దేవస్థానం వారు ఆపేశారు. దాన్ని ఖర్చు బరించలేక . ఇది నిజా అబద్దమా అనేవారు మీ ఇంట్లో ఉన్న పేద్దవారిని తిసుకొనొ వేళ్లండి. అప్పుడు చేప్పండి. ఈ ఇంపర్మేషన్ మీకు నచ్చినట్లైతే షేర్ మరోకరికి తప్పకూండా షేర్ చేయండి .