Kiss Benefits : ముద్దు పెట్టడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? చెవిపై ముద్దు పెడితే ఇక ఆపడం ఎవ్వరి తరం కాదట..!

0
Advertisement

Kiss Benefits : కిస్ లేదా ముద్దు. దీనిలో ఉండే మాధుర్యమే వేరు. ఆ పనిని ముందు ముద్దుతోనే ప్రారంభిస్తారు. ముద్దు అనేది శరీరంలో లేని కోరికలను లేపుతుందట. కోరికలు పురివిచ్చుకునేలా చేస్తుందట ముద్దు. అందుకే.. ముద్దుకు చాలా ప్రాధాన్యత ఉంది. ముద్దు అంటే ఒక్క పెదవుల మీద పెట్టే లిప్ కిస్ మాత్రమే కాదు.. శరీరంలోని ప్రతి భాగంలో ముద్దు పెడితే వచ్చే ఫీలింగ్సే వేరు. ముద్దును కేవలం ఫీలింగ్స్ కోసమో.. మరే దేనికో పెట్టినా కూడా.. దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

kissing health benefits telugu
kissing health benefits telugu

చాలామంది కుర్రాళ్లు కానీ.. యువతులు కానీ.. లిప్స్ మీద ముద్దు పెట్టాలని ఆశ పడుతుంటారు. ఎందుకంటే.. అన్నింటికన్నా ముఖ్యమైనది అదే. పెదవుల మీద ముద్దు పెట్టినప్పుడు కలిగే ఫీలింగే వేరు. ముఖ్యంగా లవర్స్ ఎక్కువగా లిప్ కిస్ పెట్టుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంట కూడా కొన్ని రోజులు లిప్ కిస్ కే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అయితే.. ముద్దు పెట్టే సమయంలో డైరెక్ట్ గా ముద్దును లిప్ నుంచి ప్రారంభించొద్దు. పెదవుల కన్నా కూడా ముందు చెవి నుంచి ప్రారంభించాలట. చెవి దగ్గర మీ ప్రియురాలికి కానీ.. ప్రియుడికి కానీ ముద్దు పెడితే ఇక.. వాళ్లు అస్సలు ఆగరట. అలాగే.. శరీరంలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Kiss Benefits : ముద్దును ఇద్దరూ ఆస్వాదించాలి.. ఇద్దరూ రంగంలోకి దిగాలి

ముద్దు పెట్టడం అనేది ఒక్క అబ్బాయో.. లేక అమ్మాయో చేసే పని కాదు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయాల్సిన పని. ఇద్దరు కలిస్తేనే ముద్దుకు ఒక అర్థం పరమార్థం. అందుకే.. ముద్దులో ఇద్దరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇద్దరూ ఆస్వాదించాలి. ఇద్దరూ బాధ్యతగా ముద్దులు పెట్టుకోవాలి. అంటే.. ఇద్దరూ రంగంలోకి దిగాల్సిందే. అప్పుడే అసలైన మూడ్ వచ్చేది. ముందు చెవి దగ్గర, ఆ తర్వాత మెడ మీద.. ఆ తర్వాత బుగ్గ మీద.. ఆ తర్వాత.. ఇలా చెప్పడం కష్టం కానీ.. శరీరంలోని అన్ని పార్ట్స్ ముద్దుకు ప్రేరేపితం అయ్యేవే. ఇలా.. ఒక్కో చోట ముద్దు పెడుతుంటే.. వచ్చే ఫీలింగ్స్ ను వర్ణించలేం. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా.. ఆ ఫీలింగ్ రాదు.

kissing health benefits telugu
kissing health benefits telugu

మీరు మీ పార్ట్ నర్ పెట్టే ముద్దులను ఎంజాయ్ చేస్తున్నారని వాళ్లు తెలిసేలా ప్రవర్తించండి. వాళ్లకు గట్టిగా హత్తుకోండి. వాళ్ల జుట్టు పట్టుకొని నిమరండి. కాసేపు వాళ్లు జుట్టుతో ఆడుకోండి. ఇలా.. వాళ్లను మీ వశం చేసుకున్నారంటే.. ఇక ఆరోజు పండుగే. మీరు ఆపినా కూడా మీ పార్ట్ నర్ ఆగరు. రెచ్చిపోతారు. మీ పార్ట్ నర్ కు మూడ్ లేకపోయినా కూడా ఇలాంటి ముద్దులతో వాళ్లను ఈజీగా మూడ్ లోకి తీసుకురావచ్చు.

Advertisement