#image_title
Onions | వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయలు ముందుంటాయి. వంటకు రుచి, సువాసన తెచ్చే ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం సహజం. ప్రతి సారి ఇలా జరగడం వంట చేసే వారిని ఇబ్బందిపెడుతుంది. అయితే నిపుణులు చెబుతున్న చిన్న ట్రిక్ పాటిస్తే ఇకపై ఉల్లిపాయలు కోసేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా కారదట.
#image_title
ఈ టిప్స్ పాటించండి..
ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు గాలితో కలిసినప్పుడు కళ్ళలో మంట కలిగించే వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీంతో కళ్ళలో మంట, నీరు రావడం జరుగుతుంది. కానీ దీనికి సులభమైన పరిష్కారం ఉంది. వంట నిపుణుల సూచన ప్రకారం, ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసి 5 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని 10 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల కోసేటప్పుడు సల్ఫర్ వాయువులు తక్కువగా విడుదలవుతాయి. దీంతో కళ్లలో మంట రాదు, కన్నీళ్లు కారవు. అందువల్ల ఇకపై వంట చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇబ్బంది లేకుండా పనిని పూర్తి చేసుకోవచ్చు. వంట చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ చిన్న చిట్కా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.