Categories: ExclusiveNews

Mutton Masala Curry : హైదరాబాది మటన్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లో…

Advertisement
Advertisement

Mutton Masala Curry : నాన్ వెజ్ ప్రియులు హైదరాబాది రెస్టారెంట్ లలో ఎక్కువగా బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ ఉంటారు.. ఎందుకంటే హైదరాబాద్ స్టైల్ అంటేనే అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే హైదరాబాది స్టైల్లో మనం ఎప్పుడు మటన్ మసాలా కర్రీ చేసుకుందాం… కావాల్సిన పదార్థాలు : మటన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీడిపప్పు, గసగసాలు, జిలకర, మిరియాలు, దాల్చిన చెక్క రెండు యాలకులు, రెండు లవంగాలు, ఎండు కొబ్బరి, జాపత్రి, ఉల్లిపాయలు, పెరుగు టమాటాలు, కసూరి మేతి పచ్చిమిర్చి కొత్తిమీర మొదలైనవి..

Advertisement

తయారీ విధానం : ముందుగా ఒక బౌల్లో మటన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, రెండు స్పూన్ల గసగసాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక జాపత్రి, కొంచెం జీలకర్ర, ఒక పది జీడిపప్పులు, వెండి కొబ్బరి ము నాలుగైదు వేసి ఎర్రగా వేయించుకొని తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై అదే కడాయిలు కొంచెం ఆయిల్ వేసి పెద్దగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వాటిని దోరగా వేయించి తీసి మిక్సీ జార్లో వేసి దానిలో అరకప్పు పెరుగు కొంచెం కస్మిరీ కారం, కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి.

Advertisement

Hyderabadi Mutton Masala Curry is very tasty in restaurant style

తర్వాత స్టౌ పై ఒక్కడై పెట్టి నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇక పది నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అలా కలుపుకున్న మటన్ లో రెండు కప్పుల వాటన్ని పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇక అలా ఉడికిన తర్వాత దాంట్లో ఒక చిన్న కప్పు జీడిపప్పును కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి, వేసి మరొక పది నిమిషాలు పాటు ఉడకనివ్వాలి. ఇక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని కొత్తిమీర, కస్తూరి మేతి చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా హైదరాబాద్ మటన్ మసాలా కర్రీ రెడీ..

Advertisement

Recent Posts

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

5 mins ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 hour ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

This website uses cookies.