
#image_title
iPhone Diwali Offers | పండుగ సీజన్ మొదలవడంతో ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా వంటి కంపెనీలు ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై ఆకట్టుకునే తగ్గింపులు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా iPhone 16 Pro కూడా పలు సైట్‌లలో ఆశ్చర్యకరమైన ధరలతో లభిస్తోంది. మీరు కూడా ఈ దీపావళికి ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే – ఇది సరైన సమయం!
#image_title
iPhone 16 Pro దీవాళి ఆఫర్స్..
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్:
iPhone 16 Pro అసలు ధర ₹1,19,900 కాగా, ప్రస్తుతం ₹1,04,999కే అందుబాటులో ఉంది. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ₹4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా ₹61,900 వరకు తగ్గింపు పొందవచ్చు.
క్రోమా ఆఫర్:
ఇక్కడ 256GB స్టోరేజ్ వేరియంట్ను కేవలం ₹1,13,490కి కొనుగోలు చేయవచ్చు.
విజయ్ సేల్స్ ఆఫర్:
విజయ్ సేల్స్‌లో iPhone 16 Pro ₹1,14,900కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా ₹5,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
రిలయన్స్ డిజిటల్:
ఇక్కడ iPhone 16 Pro ప్రస్తుత ధర ₹1,19,900గా ఉంది.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్:
iPhone 16 Pro 128GB వేరియంట్ను కేవలం ₹99,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది — ఇది ప్రస్తుత మార్కెట్లో అతి తక్కువ ధర.
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
This website uses cookies.