Home » Exclusive » Is That Tollywood Star Heroine In Big Trouble
Exclusive

Tollywood Star Heroine : ఎమ్మెల్యే లేదా ఎంపీ రమ్మంటే చాలు .. గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయి బ్లాక్ చెక్ తీసుకుంటోన్న స్టార్ హీరోయిన్ ..?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 17, 2022, 8:30 pm
Advertisement

Tollywood Star Heroine : సినీ ఇండస్ట్రీలో కమిట్ మెంట్స్ కామనే కదా. కమిట్ మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వాళ్ల చాయిస్. కాకపోతే కొందరు హీరోయిన్లు కమిట్ మెంట్ ఇచ్చి ఆఫర్లు తెప్పించుకుంటారు. మరికొందరు టాలెంట్ తో ఆఫర్లు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. జీవితంలో ఎదగాలంటే కష్టపడాలి.. అందరికీ నచ్చేలా ఉండాలి అనేది ఒక ఫార్ములా..లేదంటే.. తమకు నచ్చింది చేసి ఎలాగైనా బతుకుతాం అనేది మరో ఫార్ములా.

Advertisement

ఏది ఏమైనా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి రోజు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ గురించి కొన్న భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. తను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చాలా ఏళ్ల పాటు కొనసాగింది. స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత తెలుగును వదిలేసి.. బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే.. ఆమె బాలీవుడ్ కు మారడానికి కారణం… ఆ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో అంటున్నారు. అయితే.. తెలుగులో తనకు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో ఒక హీరో మద్దతుతో బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లను కొట్టేస్తుందట.

is that Tollywood Star Heroine in big trouble

Advertisement

Tollywood Star Heroine : తన అందాన్నే పెట్టుబడిగా పెట్టిందా?

ఆ స్టార్ హీరో  తన సినిమాల్లో వరుసగా తనకు అవకాశాలు ఇస్తున్నాడట. అలాగే.. తను రాజకీయ నాయకులకూ కమిట్ మెంట్ ఇస్తోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే.. తనకు డ్రగ్స్ తోనూ సంబంధాలు ఉన్నాయంటున్నారు. కొందరు కీలక రాజకీయ నేతల సాయంతో బాగానే కూడబెట్టుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఆమెపై ఎందుకు ఇన్ని పుకార్లు వస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి