Israel vs Palestine : 24 గంటల్లో ప్రళయమే… ఇజ్రాయిల్ vs పాలస్తీనా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Israel vs Palestine : 24 గంటల్లో ప్రళయమే… ఇజ్రాయిల్ vs పాలస్తీనా…!

Israel vs Palestine : ఇజ్రాయిల్ హమాస్ ఆ దేశం కారణంగా అట్టుడికి పోతున్నాయి. ఈ రెండు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. నమాజ్ మెరుపు దాడికి ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకునే దాడిలో బాంబులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్ళి ఇలాంటి దాడులు జరపకుండా ఉండేందుకు తమ సంస్థని అంతం చేయాలని బెంచమని అంటున్నారు. యుద్ధం కారణంగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల భద్రతపై దృష్టి సారిస్తున్నాయి. హింసాత్మక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 October 2023,11:00 am

Israel vs Palestine : ఇజ్రాయిల్ హమాస్ ఆ దేశం కారణంగా అట్టుడికి పోతున్నాయి.
ఈ రెండు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. నమాజ్ మెరుపు దాడికి ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకునే దాడిలో బాంబులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్ళి ఇలాంటి దాడులు జరపకుండా ఉండేందుకు తమ సంస్థని అంతం చేయాలని బెంచమని అంటున్నారు. యుద్ధం కారణంగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల భద్రతపై దృష్టి సారిస్తున్నాయి. హింసాత్మక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ గ్రూప్స్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం నిమిషం ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలకు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆమాజ్ ఇజ్రాయిల్ మధ్య ఇంతకుముందు ఒకసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నమాజ్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న సంఘటనకి ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు.. అమాజ్ని నాశనం చేయడానికి ఇజ్రాయిల్ గట్టిగానే సిద్ధమైంది. ప్రపంచంలోనే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయింది. ముందుగానే గుర్తించి ఉంటే వాటిని తిప్పి కొట్టే సామర్థ్యం ప్రకారం ప్లాన్ చేసుకునేదేమో అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్న విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి. ఇక దాడులు ఒకవైపు అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ఆకృత్యాలకు పాల్పడడం ఇజ్రాయిల్ సైనికులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడంతో అసలు ఇజ్రాయిల్ సందేహాలు వ్యక్తం అవుతుంది. ఈ 2060 మంది మరణించారు. అమెరికా అధ్యక్షుడు మద్దతుని ప్రకటించారు.

Israel vs Palestine is a doomsday in 24 hours

Israel vs Palestine is a doomsday in 24 hours

వేరే దేశం వారిని వారి ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఇతర దేశాలు గ్రూపులు తలదూర్చొద్దని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ఇప్పటిదాకా ఈ యుద్ధంలో 3600 మంది మరణించారు. ఇందులో 260 మంది పిల్లలు 230 మంది మహిళలే ఉన్నారు. అటు వెస్ట్ బ్యాంకులో జరిగిన ఘర్షణలు 15 మంది పాలసీమ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టింది..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది