Mobile Offers | AI ఫీచర్లు, కర్వ్డ్ డిస్‌ప్లేతో అదిరిపోయిన ఫోన్…ధర ఎంతంటే !
Mobile Offers | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐటెల్ (Itel) తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ Itel Super 26 Ultra ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్‌తో ఈ ఫోన్‌ను బడ్జెట్ రేంజ్‌లో తీసుకురావడం విశేషం.

#image_title
ప్రధాన ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్
రిజల్యూషన్: 1.5K, 144Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: 6nm Unisoc T7300
బ్యాటరీ: 6,000 mAh (18W ఫాస్ట్ ఛార్జింగ్)
కెమెరాలు:
రియర్: 50MP ప్రైమరీ + 2MP డెప్త్
ఫ్రంట్: 32MP సెల్ఫీ కెమెరా
సెక్యూరిటీ: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
స్మార్ట్ ఫీచర్లు: సర్కిల్ టు సెర్చ్, Itel AI అసిస్టెంట్ Sola
ధర & వేరియంట్లు:
8GB RAM + 128GB స్టోరేజ్: ₹14,900 (సుమారు)
8GB RAM + 256GB స్టోరేజ్: ₹15,900 (సుమారు)
ఈ ఫోన్ నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
AI ఫీచర్లతో ముందంజలో…
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటెలిజెంట్ ఫీచర్లైన Circle to Search, Itel AI అసిస్టెంట్ – Sola వంటి కొత్త ప్రయోగాలు వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించనున్నాయి. AI ఆధారిత కెమెరా ఫీచర్లు, స్క్రీన్ ఇంటరాక్షన్ ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి.