Ivermectin : కరోనాకు మరో సంజీవని ఇది.. ఇక కరోనా కూడా ఒక జ్వరమే అంటున్న ఔషద సంస్థ
Ivermectin : గత ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో వ్యాక్సిన్ కాని, మందులు కాని ఏమీ లేవు. కాని ఏడాదిలో ఎన్నో వ్యాక్సిన్ లు మందులు పుట్టుకు వచ్చాయి. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఒక వైపు వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కరోనా వచ్చిన వారు మృతి చెందకుండా వారు కోలుకునేలా చేసేలా కరోనా ఔషదాలు కూడా వచ్చాయి. అందులో కొన్ని ప్రభావంతంగా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని మాత్రం వేసుకున్నా ఫలితం ఉండటం లేదు. కాని తాజాగా ఒక ఔషదం గురించి అమెరికన్ కౌన్సిల్ కూడా నమ్మకం వ్యక్తం చేస్తూ వాడటానికి అనుమతించింది.
Ivermectin ఐవర్‌మెక్టిన్ అనే ట్యాబ్లెట్
ఐవర్‌మెక్టిన్ Ivermectin అనే ట్యాబ్లెట్ ను వాడటం ద్వారా కరోనా వైరస్ నుండి నాలుగు నుండి అయిదు రోజుల్లో బయట పడవచ్చు అంటూ సంస్థ వారు చెబుతున్నారు. ఇది ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కరోనాకు అద్బుతమైన ఔషదంగా ఇది పని చేస్తుంది కనుక ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్యాబ్లెట్ లకు మంచి డిమాండ్ ఉందంటున్నారు.
ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న దేశాలు వీటిని మొదటగా వినియోగించాల్సిన అవసరం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. కరోనా వచ్చిన వారు ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఖచ్చితంగా జర్వం ఎంత ఈజీగా పోతుందో అంతే ఈజీగా కరోనా కూడా తగ్గుతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. కనుక వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఈ ట్యాబ్లెట్ ను వాడాలంటూ సూచిస్తున్నారు. కరోనా కు ముందు ముందు మరిన్ని మంచి మందులు అయితే రావచ్చు. కాని ఈలోపు జాగ్రత్తగా ఉంటూ ఈ సమయంలో కరోనా రాకుండా జాగ్రత్త పడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.