Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జానకి పెద్ద చదువులు చదివిన విషయం జ్ఞానాంబకు తెలిసిపోయిందా? అందుకే.. జానకిని వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిందా?

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు అంటే శనివారం ప్రసారం కాదు. శని, ఆది వారాల్లో ఈ సీరియల్ ప్రసారం కాదు. మళ్లీ 16 ఆగస్టు, సోమవారం రోజున ప్రసారం కానుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ 106లో జరిగే విషయాలు ఏంటో.. ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

జ్ఞానాంబకు తెలియకుండా.. జానకిని తన కాలేజీకి తీసుకెళ్తాడు రామా. తన డిగ్రీ పట్టా కాన్వకేషన్ సందర్భంగా అక్కడ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఉండటంతో.. రామా.. తన భార్య జానకిని.. తన తల్లి చీర కట్టుకోమని చెప్పి తీసుకెళ్తాడు. రామా చెప్పినట్టే జానకి తన అత్తయ్య చీర కట్టుకొని నగలు వేసుకొని ఖార్ఖానా నుంచి రామాతో బయటికి వెళ్తుంది. అయితే.. తనను ఎక్కడికి తీసుకెళ్లేది రామా వెంటనే చెప్పడు.

Advertisement

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

డైరెక్ట్ గా కాలేజీకి తీసుకెళ్లే సరికి.. జానకి ఆశ్చర్యపోతుంది. చాలా సంతోషపడుతుంది. గ్రాడ్యుయేషన్ వేడుకల్లో సంతోషంగా పాల్గొంటుంది. అయితే.. అదే సమయానికి.. కాలేజీకి జ్ఞానాంబ కూడా వస్తుంది. జ్ఞానాంబ వచ్చిన విషయాన్ని జానకి తెలుసుకోదు. రామా కూడా సెలబ్రేషన్స్ టైమ్ లో జానకినే చూస్తూ కూర్చుంటాడు. కానీ.. చుట్టు పక్కన చూడడు. జానకి కూడా సంతోషంతో తన అత్తయ్య కాలేజీకి వచ్చిన విషయాన్ని గమనించదు.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

అప్పుడే కారు దిగి జ్ఞానాంబ కాలేజీలోకి అడుగుపెడుతుంది. మెల్లగా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగే హాల్ వైపు అడుగులు వేస్తుంటుంది. రామా మాత్రం కన్నార్పకుండా జానకి వైపే చూస్తుంటాడు.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

Janaki Kalaganaledu 16 Aug Monday Episode Highlights : జ్ఞానాంబ జానకిని చూస్తుందా?

అయితే.. జ్ఞానాంబ కాలేజీకి ఎందుకు వచ్చింది అనేదే పెద్ద సస్పెన్స్. ఒకవేళ.. రామా.. జానకిని కాలేజీకి తీసుకెళ్లాడనే విషయం తనకు తెలిసిందా? అందుకే.. వాళ్లను వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిందా? అనే విషయం తెలియదు. ఒకవేళ తనను గ్రాడ్యుయేషన్ సెరమనీకి గెస్ట్ గా కాలేజీ నిర్వాహకులు పిలిచి ఉంటారు.. అని కూడా అనుకోవచ్చు. లేదంటే.. జానకి గురించి అసలు విసయం తెలుసుకొని అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా.. సోమవారం ఎపిసోడ్ లో జానకి చదువు గురించి.. జ్ఞానాంబకు తెలుస్తుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. జానకి.. 5వ తరగతి వరకు మాత్రమే చదువుకోలేదు. తను డిగ్రీ చేసింది.. ప్రస్తుతం ఐపీఎస్ కు ప్రిపేర్ అవుతోందని జ్ఞానాంబకు తెలిస్తే మాత్రం కొంప కొల్లేరు అవ్వడం ఖాయం. జ్ఞానాంబ ఇంట్లో గొడవలు జరగడంతో పాటు.. జానకి, రామాను ఇద్దరినీ జ్ఞానాంబ ఇంట్లో నుంచి బయటికి పంపించే అవకాశం కూడా ఉంది.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

ఒకవేళ.. జానకిని కాలేజీకి తీసుకెళ్తుంటే మల్లిక చూసి.. జ్ఞానాంబ అన్నవరం నుంచి తిరిగి రాగానే అసలు విషయం చెప్పి ఉండొచ్చు. జానకిని.. ఖార్ఖానా నుంచి రామా తీసుకెళ్లాడని అసలు విసయం జ్ఞానాంబకు మల్లిక చెప్పి ఉండొచ్చు. అందుకే.. ఆవేశంగా.. జ్ఞానాంబ కాలేజీకి వచ్చింది. తన మాట కాదని.. రామా.. జానకిని బయటికి ఎందుకు తీసుకొచ్చాడన్న కోపంతో జ్ఞానాంబ కాలేజీకి హడావుడిగా వచ్చింది.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

లేదంటే జానకికి బట్టలు తెచ్చి ఇచ్చిన రజినీ ఈ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పి ఉంటాడా? లేక.. రజినీ.. మల్లికకు ఈ విషయం చెప్పి ఉంటాడో తెలియదు. ఒకవేళ రజినీ ద్వారా మల్లిక ఈ విషయం తెలుసుకొని ఈ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పి.. అప్పుడు జ్ఞానాంబ కాలేజీకి వెళ్లి ఉండొచ్చు. ఏది ఏమైనా.. ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

janaki kalaganaledu 16 august 2021 monday episode 106 highlights

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam 14 Aug Today Episode : ప్రియమణి మీద డౌట్ వచ్చి.. స్టేషన్ కు తీసుకెళ్లిన ఏసీపీ రోషిణి.. మోనిత మర్డర్ కు, ప్రియమణికి ఏమైనా సంబంధం ఉందా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Janaki Kalaganaledu 13 Aug Today Episode : జ్ఞానాంబ చీర, నగలు వేసుకొని కాలేజీకి రామాతో కలిసి వెళ్లిన జానకి.. అప్పుడే జ్ఞానాంబ అక్కడికి రావడంతో అందరూ షాక్?

ఇది కూడా చ‌ద‌వండి ==> Janaki Kalaganaledu 12 Aug Today Episode : జానకిని జ్ఞానాంబ ముందు బుక్ చేయడం మల్లిక మాస్టర్ ప్లాన్? జానకి దొంగతనం చేసిందనే అబద్ధంతో మల్లిక రెడీ? జ్ఞానాంబ నమ్ముతుందా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Kasthuri: మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

16 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.