Central Bank : 3000 పోస్టలతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు… జీతం 15000…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Central Bank : 3000 పోస్టలతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు… జీతం 15000…!

Central Bank  : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.. అటువంటి వారికి శుభవార్త. సెంట్రల్ బ్యాంక్లో మూడు వేల పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 6,2024 చివరి తేదీ ఆసక్తి కళ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు… బ్యాంకింగ్ సమస్యలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం తేదీ […]

 Authored By tech | The Telugu News | Updated on :5 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Central Bank : 3000 పోస్టలతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు... జీతం 15000...!

Central Bank  : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.. అటువంటి వారికి శుభవార్త. సెంట్రల్ బ్యాంక్లో మూడు వేల పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 6,2024 చివరి తేదీ ఆసక్తి కళ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు…
బ్యాంకింగ్ సమస్యలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం తేదీ పొడిగించబడింది..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.. కర్ణాటకలో 110 ఖాళీలు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు పోస్ట్ సమాచారం అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు, రుసుము ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా అవసరం..

దరఖాస్తు ఎలా చేయాలి : అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం చేయవలసిన ప్రదేశాలు : ఇండియాలో ఎక్కడైనా..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు మొదలుపెట్టే తేదీ:
21/02/2024.. ఇక లాస్ట్ తేదీ మార్చి 6 ,2024..

ఎంపికయ్యే ప్రక్రియ: ఇంటర్వ్యూ, ఆన్లైన్ రాత పరీక్ష..

వయసు సడలింపు:  OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు..
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు…
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు..

జీతం:నెలకు పదిహేను వేల రూపాయలు..

దరఖాస్తు రుసుము:PWBD అభ్యర్థులకు 4000 రూపాయలు…
SC/ST అభ్యర్థులకు 6000 రూపాయలు.. ఇక మిగతా వారికి 800… చెల్లించవలసి ఉంటుంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది