Categories: ExclusiveNews

Joe Biden : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల రేసు నుండి స‌డెన్‌గా త‌ప్పుకున్న జో బైడెన్.. కార‌ణం ఏంటి ?

Advertisement
Published by
Advertisement

Joe Biden : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ సారి ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్నాయి.అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ‘డిబేట్స్​’ని అత్యంత కీలకంగా అక్క‌డి వారు పరిగణిస్తారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే సత్తా వీటికి ఉంటాయి. జూన్ 27న డోనాల్డ్ ట్రంప్​తో జరిగిన డిబేట్​లో బైడెన్​ పేలవమైన ప్రదర్శన చేశారు. ఓటమి తర్వాత అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని జో బైడెన్​పై ఒత్తిడి పెరిగింది. తన పేలవ ప్రదర్శనకు.. జెట్ లాగ్, అంతర్జాతీయ ప్రయాణాలు కారణామని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. కానీ ఆయన దిగిపోవాలని డిమాండ్​లు వెల్లువెత్తాయి.

Advertisement

Joe Biden బైడెన్.. త‌ప్పుకునేన్

ఈ క్ర‌మంలో అమెరికా అధ్యక్ష అభ్యర్ధి రేసు నుంచి డెమోక్రటివ్ అభ్యర్ధిగా జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం తో పాటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో ఆయన ఘోరంగా వైఫల్యం చెందడం వంటి పలు కారణాలతో ఆయన ప్రెసిడెంట్ పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో అనివార్యంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అధ్యక్ష బరి నుంచి పక్కకు తప్పుకున్నట్టు తన సోషల్ మీడియా ఖాతాలో లో పేర్కొన్నారు.

Advertisement

Joe Biden : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల రేసు నుండి స‌డెన్‌గా త‌ప్పుకున్న జో బైడెన్.. కార‌ణం ఏంటి ?

త‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌ని ఉద్దేశించి బైడెన్ కూడా లేఖ కూడా రాసారు. ఎన్నికల 4 నెలలు ముందు బైడెన్ వైదొలగడంతో డెమోక్రాటిక్ పార్టీలో గందరగోళం నెలకొంది. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్దిగా కమలా హారిస్ కు తన మద్ధతు తెలిపారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లతో పాటు ప్రజలు .. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి అయిన డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే 59 యేళ్ల కమలా హారిస్ మద్దతు తెలిపారు. మరోవైపు పార్టీలో ఎక్కువ మంది అభ్యర్ధులు ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రైమరీల్లో 95 శాతం మంది బైడెన్ ను తమ సంఘీభావం తెలిపారు. ఆగస్ట్​లో జరిగే ఈవెంట్​లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమలా హారిస్​ కచ్చితంగా అధ్యక్ష అభ్యర్థి అవుతారని డెమొక్రాట్లలో చాలా మంది విశ్వసిస్తున్నారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Crimes : హత్యలు.. మృతదేహాల ముక్కలు! నేరస్థుడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?

Crimes  : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…

9 hours ago

TVK Vijay : బిగ్ బ్రేకింగ్‌ : విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లభించని గవర్నర్ అనుమతి

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…

11 hours ago

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ లెక్కలు: ఏ టీం గెలవాలంటే ఎన్ని మ్యాచ్‌లు ఆడాలి..?

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…

12 hours ago

Vijay TVK : తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: విజయ్‌కు అన్నాడీఎంకే 35 ఎమ్మెల్యేల మద్దతు? చెన్నైలో రహస్య భేటీ.

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…

17 hours ago

Night Heat Stroke : పగలే కాదు.. రాత్రిపూట కూడా వడదెబ్బ? షాకింగ్ నిజాలు వెల్లడించిన నిపుణులు

Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…

20 hours ago

Prasar Bharati Recruitment 2026 : ప్రసార్ భారతిలో భారీ నోటిఫికేషన్ : నెలకు రూ. 4.20 లక్షల వరకు ప్యాకేజీ ! పూర్తి వివరాలు ఇవే!

Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…

21 hours ago

ఈ సమ్మర్‌లో కూల్‌గా, హెల్తీగా ఉండాలంటే.. ఇవే బెస్ట్ డ్రింక్స్! తప్పక తెలుసుకోండి!

భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…

23 hours ago

AP Housing Scheme 2026 : ఏపీ పేదలకు బంపర్ ఆఫర్ కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు!

AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…

1 day ago

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…

1 day ago

Mamata Banerjee : మమతా బెనర్జీ సంచలన నిర్ణయం: సీఎం పదవికి రాజీనామా చేయను!

Mamata Banerjee  : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…

1 day ago

IPL 2026 SRH : 2016 సీన్ రిపీట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలవడం ఖాయం! ఆ 5 క్రేజీ సెంటిమెంట్లు ఇవే!

IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…

1 day ago

Curd : వేసవిలో పెరుగు తింటున్నారా? ఈ తప్పులు చేస్తే అమృతం కాస్త విషమవుతుంది!

Curd  : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…

2 days ago