Kajal Aggarwal : ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో

Advertisement
Advertisement

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ.. సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది కాజల్. అయితే.. కాజల్ ఎప్పుడూ బిజీగానే కనిపిస్తుంది. తను ఖాళీగా అస్సలు ఉండదు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు మాత్రం హనీమూన్ వెళ్లి వచ్చి ఆ తర్వాత వెంటనే సినిమాల్లో బిజీ అయిపోయింది.

Advertisement

kajal aggarwal learnt new skill from her family video

అయితే.. సమంత లాగానే… కాజల్ అగర్వాల్ Kajal Aggarwa కు కూడా పెళ్లి తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇంకా తన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Kajal Aggarwal : సూదీ దారం పట్టుకొని ఎంబ్రాయిడరీ చేస్తున్న కాజల్

kajal aggarwal learnt new skill from her family video

ఈరోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. తాజాగా కాజల్ Kajal Aggarwa.. ఒక క్లాత్ ను పట్టుకొని సూదీ దారంతో ఏదో ఎంబ్రాయిడరీ చేస్తున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండలేక.. కొత్త స్కిల్ నేర్చుకున్నదట కాజల్ అగర్వాల్  Kajal Aggarwa. ఒక క్లాత్ కు ఎంబ్రాయిడరీ వేస్తూ ఇంట్లో హ్యాపీగా ఉంది కాజల్. ఎంతైనా కాజల్.. కాజలే. అస్సలు ఖాళీగా ఉండదు. ఏమాత్రం సమయం దొరికినా కొత్త స్కిల్ నేర్చుకుంటుంది. అందుకే తను ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

ఇది కూడా చ‌ద‌వండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==> వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

58 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.