Sreemukhi : ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

Sreemukhi సెలెబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. బుల్లితెర, సోషల్ మీడియాలో అల్లరి చేసే శ్రీముఖి Sreemukhi ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా అవినాష్ ఓ స్కిట్ రూపంలో శ్రీముఖి పరువంతా కూడా తీసేశాడు. కామెడీ స్టార్స్ షోకు కొత్త యాంకర్‌గా శ్రీముఖి వచ్చిన వేళ.. ఆమెపైనే అవినాష్ Avinash స్కిట్ వేసేశాడు. ఇక ఇంట్లో శ్రీముఖి Sreemukhi ఎలా ఉంటుంది? […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 August 2021,11:40 am

Sreemukhi సెలెబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. బుల్లితెర, సోషల్ మీడియాలో అల్లరి చేసే శ్రీముఖి Sreemukhi ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా అవినాష్ ఓ స్కిట్ రూపంలో శ్రీముఖి పరువంతా కూడా తీసేశాడు. కామెడీ స్టార్స్ షోకు కొత్త యాంకర్‌గా శ్రీముఖి వచ్చిన వేళ.. ఆమెపైనే అవినాష్ Avinash స్కిట్ వేసేశాడు.

Avinash On Sreemukhi Secrets At Home

Avinash On Sreemukhi Secrets At Home

ఇక ఇంట్లో శ్రీముఖి Sreemukhi ఎలా ఉంటుంది? స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తుంటుంది? అనే విషయాలన్నీ కూడా చెప్పేశాడు. డైట్ అని చెప్పి అర్దరాత్రి లేచి పందిలా తింటుందని పరోక్షంగా చూపించాడు. ఇక ఎవరి మీదైనా తనకు కోపం వస్తే చాలు వెంటనే ఆ కాంటాక్ట్ నంబర్, అతడిని బ్లాక్‌లో పెట్టేస్తుందని చెప్పుకొచ్చాడు. అలా తమ నంబర్లను ఎన్నో సార్లు బ్లాక్‌లో పెట్టేసిందని తెలిపాడు.

శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్ Sreemukhi

Sreemukhi Avinash

Sreemukhi Avinash

శ్రీముఖి Sreemukhi  సోదరుడు శుశ్రుత్, ఆమె ఫ్రెండ్ ఆర్జే చైతు, డిజైనర్ కీర్తన ఇలా అందరి గురించి వివరించాడు. ఇక విష్ణుప్రియ ఆమెకు తోడైతే అల్లరి ఎలా ఉంటుందో కూడా వివరించాడు. బర్త్ డేకు గిఫ్ట్ ఇవ్వకపోయినా, కేక్ తీసుకురాకపోయినా ఎలా అరుస్తుందో చూపించాడు. అదంతా కూడా స్కిట్ కోసం కాదని, అవినాష్ చేసిందంతా కూడా నిజమేనని ఆర్జే చైతూ కూడా అన్నాడు. మొత్తానికి శ్రీముఖి Sreemukhi ఇళ్లు పీకి పందిరి వేసేదానిలానే కనిపిస్తుంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> హీరోయిన్లను తలదన్నే అందం.. యాంకర్ మంజూష పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==>  వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !

ఇది కూడా చ‌ద‌వండి ==> ముద్దు, హ‌గ్గు చేద్దాంమంటే అది అడ్డోస్త‌ది.. విష్ణుప్రియపై హైపర్ ఆది కామెంట్స్‌.. వైర‌ల్ వీడియో

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది