KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం సొంత స్థలం ఉన్నవారికి మూడు లక్షలు..!!

KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వరాల జల్లు కురిపిస్తుంది. ఒకపక్క రైతుబంధు కార్యక్రమాలతో తెలంగాణ రైతులకు డబ్బులు పంపిణీలు చేస్తూ ఉంది. మరోపక్క నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించడానికి రెడీ అవుతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో బస్తీ దావకానాను ప్రారంభించి.. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. బస్తీ ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ దావకాన ప్రారంభించినట్లు మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే  తెలంగాణ రాష్ట్రంలో

KCR decision is Three lakhs for those who have their own place

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ.. ఆ తరహాలోనే డబ్బులు పంపిన కార్యక్రమం సకాలంలో అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ కార్యక్రమాలతో కేసీఆర్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా వ్యవహరిస్తూ ఉన్నారు.

 

Recent Posts

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

14 minutes ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

3 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

6 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

18 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

20 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago