#image_title
Barrelakka : ప్రస్తుతం బర్రెలక్క గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆమె పెద్ద సెన్సేషన్ గా మారారు. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి ముఖ్యంగా తెలంగాణ ఎలక్షన్స్ లో ఆమె హవా మామూలుగా లేదు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. నిరుద్యోగ యువతగా పోరాడుతానని రాజకీయాలలోకి దిగిన బర్రె లెక్కను అందరూ ప్రశంసిస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆమెకు రాజకీయపరంగా చాలా సపోర్టు లభించింది.
గతంలో ఎన్ని డిగ్రీలు చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాసుకుంటున్నానని వీడియో తీసి నిరుద్యోగ సమస్య గురించి చెప్పారు. యువతకు అండగా ఉంటారని అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమె ప్రచారానికి చాలామంది ప్రముఖులు మద్దతు ఇచ్చారు కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కూడా ఆమె జోరుగా ప్రచారం చేశారు ఈ క్రమంలోనే ఆమె తమ్ముడు పై దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఆమెపై మరింత సింపతి క్రియేట్ అయింది నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్నారై ప్రవక్ లాయర్లు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక్కడ నవంబర్ 30న పోలింగ్ ముగియడంతో ఇప్పుడు కొల్లాపూర్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
కొల్లాపూర్ లో బి ఆర్ ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీలు గట్టిగానే ఉన్నాయి ఇక వీళ్లల్లో బర్రె లెక్క మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అయితే ఆరా అని ఫేమస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బర్రెలకు 12 వేల నుంచి 15 వేల ఓట్లు వస్తాయని, అక్కడ గెలిచేది జూపల్లి కృష్ణారావు అని ఆయనకు మెజారిటీ తగ్గొచ్చు కానీ ఆయనే గెలుస్తారు అని ఆరా సంస్థ తెలియజేసింది. అయితే ఆమె గెలిచిన ఓడిన ఒకరికి మాత్రం స్ఫూర్తి నీ ఇచ్చారని ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఆదర్శం అయిందని చెప్పాల ఇక రేపు వెలువడి ఫలితాలలో ఆమె గెలుస్తుందో లేదో చూడాలి లేకపోతే ఒకరి ఓటమికో ఒకరి గెలుపుకు తన ఓట్ల చీల్చే ప్రక్రియ చేశారా అని ఏదేమైనా పదివేల 15 వేల ఓట్లు పడిన రెండు నెలల్లో ఆమె ఎన్నిక కళ్ళు నిలబడడం
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.