Koti Deepotsavam 2023 Today : ఈ కార్తీక మాసంలో కొన్నిచోట్ల కోటి దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు… koti deepotsavam 2023 timings today ఈ నెల అంతా దీపాలతో సంబరాలను జరుపుకుంటారు. అలాంటి కోటి దీపోత్సవంలో ఎనిమిదో రోజు కోటి దీపోత్సవం లో జరిగే కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కోటి దీపోత్సవం లో 8వ రోజు * నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం… *సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం.. *భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన.. *ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కళ్యాణం. *సింహ వాహనంపై ఆదిపరాశక్తి అద్భుత సాక్షాత్కారం..
*కంచి కామాక్షి దేవి. కొల్లాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం.. *మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ గణపతి ఉడిపి పెజావర్ మటన్ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ఆశీర్వచనం..
*పద్మశ్రీ గరికపాటి నరసింహారావు.. *సూతకళ అద్భుత కళా సంబరాలు.. *అద్వితీయ భక్తి నీరాజనాలు.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు వేదిక ఎన్టీఆర్ నగర్ స్టేడియం హైదరాబాదులో ఈ కార్యక్రమం జరగనున్నది.. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే…
ఈ మాసంలో 14వ తేదీన ప్రారంభమైన కోటి దీపోత్సవం 8వ రోజుకి చేరింది.. ఈ రోజున కోటి దీపాలను ఇక్కడ వెలిగిస్తారు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసన లోకమంతా వెలుగుతూ ఉంటుంది. అదే ఒకచోట కోటి దీపాలను వెలిగించి ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది హిందూ సాంప్రదాయం… కాబట్టి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించే అదృష్టం అందరికి రాదు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు దీపాలను వెలిగిస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ కోటి దీపోత్సవం లో పాల్గొని దీపాన్ని వెలిగించిన వారు ఈ నెల అంతా పూజ చేసిన పుణ్యం లభిస్తుంది..కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాత్రులు కావాలని కోరుకుంటున్నాము…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.