RRB Jobs : 9000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్....!
RRB Jobs : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా రైల్వే డిపార్ట్మెంట్ బోర్డు పలు రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ , మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 9,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఈ కథనాన్ని పూర్తిగా చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది.
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ , అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగాలలో దాదాపు 9 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 12th పూర్తి చేసి ఉండాలి.ఇక ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయస్సు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 33 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం OBC వారికి 3 సంవత్సరాలు SC ,ST లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు అప్లికేషన్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. జనరల్ మరియు ఓబీసీ వారు 500 రూపాయలు ,ఎస్సీ ఎస్టీ వారు 259 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : ముందుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం నెలకు 30,000 జీతం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 9-3-2024 నుండి 8-4-2024 లోపు అప్లై చేసుకోగలరు.
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.