SBI : ఎస్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. దీని ఉపయోగించుకుని నెలకు సుమారు రూ.80 నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇది చాలా సురక్షితమైన వ్యాపారం. ఇందులో ఎలాంటి మోసం ఉండదు. ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకోవడం వల్ల ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. వాస్తవానికి ఏ బ్యాంక్ కూడా తన తరపున ఏటీఎం ఇన్ స్టార్ చేయదు. వాటి కోసం స్పెషల్ సంస్థలు ఉంటాయి. ప్రతి చోటా సదరు బ్యాంక్ తన ఏటీఎంను ఇన్‌స్టాల్ చేసే కాంట్రాక్టును ఒక ప్రత్యేక సంస్థకు ఇస్తుంది. ఇలా ఏటీఎం ఫ్రాంచైజీ మీరు కూడా తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించ కోవచ్చు.
ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకునేందుకు ముందుగా 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇతర ఏటీఎంల నుంచి ఇది సుమారు 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఏటీఎం ఏర్పాటు చేసే స్థలం మెయిన్ సెంటర్‌లో ఉండాలి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండాలి. సదరు ఏటీఎం రోజులు దాదాపుగా 300 లావాదేవీల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏటీఎం ఏర్పాటు చేసే స్థలంలో పైకప్పు కాంక్రీట్ తో ఏర్పాటు చేసి ఉండాలి. దీనికి తోడు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజింగ్‌ను అందించే కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కంపెనీలలో టాటా ఇండిక్యాష్ అతిపెద్ద కంపెనీ. ఇది 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌పై ఫ్రాంఛైజీను అందిస్తుంది. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తుంది. దీనితో పాటు వర్కింగ్ క్యాపిటల్ గా రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలి. ప్రతి నగదు లావాదేవీపై రూ.8, నగదురహిత లావాదేవీపై రూ.2 లభిస్తాయి. ఉదాహరణకు మీ ఏటీఎం ద్వారా ప్రతిరోజూ 250 లావాదేవీలు జరిగాయనుకోండి.. అందులో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలు ఉంటే మీకే నెలకు దాదాపు రూ.45 వేల వరకు వస్తుంది. 500 లావాదేవీలు అయితే సుమారు రూ.80 నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకోవచ్చు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.