Goat Rapee : వీడిని ఎవరన్నా మనిషి అంటారా.. చివరకు దానిని కూడా వదల్లేదు కదరా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Goat Rapee : వీడిని ఎవరన్నా మనిషి అంటారా.. చివరకు దానిని కూడా వదల్లేదు కదరా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 September 2022,1:00 pm

Goat Rapee: సమాజంలో పరిస్థితులు నానాటికీ చేజారిపోతున్నాయి. మనుషులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. తోటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి.. వన్య ప్రాణులతో ఎలా ప్రవర్తించాలో తెలియకుండా దిగజారిపోతున్నారు.కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. మనదేశంలో ఎక్కోడచోట నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతుందని కొన్ని సర్వేలు, క్రైం రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నేరాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. క్రైం రేటు కూడా చాలా పెరిగింది. కరోనా టైంతో పోలిస్తే ప్రస్తుతం మళ్లీ క్రైం రేటు పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.

అందులోనూ ఎక్కువగా అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫీసులు, పాఠశాలలు, బస్సులు, రైళ్లు ఇలా ఒక్కచోట అని కాకుండా ఎక్కడపడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. దీనికితోడు చిన్న పిల్లలు, అమ్మాయిలు, ముసలివాళ్లపై కూడా ప్రస్తుత సమాజంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇటువంటి కేసులో రోజులో ఒక్కటైన పేపర్లో కనిపిస్తుంది. మన ముందే మనిషి రూపంలో ఉన్న కామాంధులు మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

Goat Rapee : జంతువులను కూడా వదలట్లే..

man rapee of goat in tamilnadu

man rapee of goat in tamilnadu

దీనికి తోడు కొందరు తమ కామ వాంఛలను తీర్చుకోవడానికి వన్య ప్రాణులు, పక్షులకు కూడా వదలడం లేదని తెలుస్తోంది. ఇటువంటి ఘటనే ఒకటి తాజాగా తమిళనాడులోని సేలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలంలో కృష్ణన్ అనే వ్యక్తి మేకలను పెంచుకుంటున్నాడు. అయితే, రాత్రి ఆయన పడుకున్న టైంలో అతని మేకల మందలో ఒకటి అదేపనిగా అరుస్తుంది. ఎంటని అక్కడకు వెళ్లి చూసిన కృష్ణన్ షాక్ అయ్యాడు. ఓ మానవ మృగం మేకను అత్యాచారం చేయడాన్ని అతను చూశాడు. అతన్ని పట్టుకుందామని ప్రయత్నించగా పారిపోయాడు.మరుసటి రోజు ఉదయం యాజమాని పోలీసులకు ఈ విషయం చెప్పగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది