Home » Jobs Education » Medical Posts In Sri Padmavathi Childrens Heart Centre Tirupati
Jobs Education

TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 3, 2024, 7:00 am
Advertisement

TTD Medical Posts : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Advertisement

TTD Medical Posts పోస్టు పేరు – ఖాళీలు

1. పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్ – 01
2. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ – 01
మొత్తం ఖాళీల సంఖ్య – 02

అర్హత : ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

Advertisement

వయో పరిమితి : 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

Advertisement

జీతం : నెలకు రూ.1,01,500-రూ.1,67,400.

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి’ చిరునామాకు పంపించాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి