MLA KethiReddy : కన్న కొడుకులు వదిలేశారు ఏడ్చిన అవ్వ… ఎమ్మెల్యే కేతిరెడ్డి రియాక్షన్ హైలెట్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 1, 2023, 8:00 am

MLA KethiReddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ నేపథ్యం కలిగిన రాజకీయ నాయకులు పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ తమ వర్గాన్ని పైకి తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఫ్యాక్షన్ నేపథ్యం కుటుంబం నుండి వచ్చిన గాని… అటువంటి పరిస్థితులు తన నియోజకవర్గంలో రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ఉంటారు.

పార్టీలకు ప్రాంతలకు కులాలకుతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా… గ్రూపు రాజకీయాలు ఎక్కడ లేకుండా చాలా గౌరవప్రదంగా.. ఎమ్మెల్యే పదవికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తగ్గిన న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమంలో ఇటీవల ఓ అవ్వ తనను కొడుకులు వదిలేసారని ఎమ్మెల్యే కేతిరెడ్డికి తన బాధని తెలియజేసింది. అయితే కొడుకులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావటంతో పెన్షన్ రాకపోవడంతో..

MLA Kethireddy Venkatarami Reddy Fires on BJP Varadapuram Suri - Sakshi

ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు పెన్షన్ వచ్చేలా అధికారులతో మాట్లాడారు. ఇదే సమయంలో ఆ అవ్వకు కొద్దిగా డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. భర్త లేడని కొడుకులు వదిలేసారని కన్నీరు పెట్టుకోవడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి అవ్వను దగ్గరికి తీసుకుని.. ఓదార్చడం చాల హైలైట్. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ అని కామెంట్లు పెడుతున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  2. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  3. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  4. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  5. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

  6. "Ration Card : రేషన్ కార్డు ఉన్న మహిళలకు రేవంత్ ప్ర‌భుత్వం అదిరే గుడ్‌న్యూస్..!"

  7. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp