
MLA Kethireddy Gets Emotional Video with old Lady
MLA KethiReddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ నేపథ్యం కలిగిన రాజకీయ నాయకులు పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ తమ వర్గాన్ని పైకి తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఫ్యాక్షన్ నేపథ్యం కుటుంబం నుండి వచ్చిన గాని… అటువంటి పరిస్థితులు తన నియోజకవర్గంలో రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ఉంటారు.
MLA Kethireddy Gets Emotional Video with old Lady
పార్టీలకు ప్రాంతలకు కులాలకుతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా… గ్రూపు రాజకీయాలు ఎక్కడ లేకుండా చాలా గౌరవప్రదంగా.. ఎమ్మెల్యే పదవికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తగ్గిన న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమంలో ఇటీవల ఓ అవ్వ తనను కొడుకులు వదిలేసారని ఎమ్మెల్యే కేతిరెడ్డికి తన బాధని తెలియజేసింది. అయితే కొడుకులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావటంతో పెన్షన్ రాకపోవడంతో..
ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు పెన్షన్ వచ్చేలా అధికారులతో మాట్లాడారు. ఇదే సమయంలో ఆ అవ్వకు కొద్దిగా డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. భర్త లేడని కొడుకులు వదిలేసారని కన్నీరు పెట్టుకోవడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి అవ్వను దగ్గరికి తీసుకుని.. ఓదార్చడం చాల హైలైట్. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ అని కామెంట్లు పెడుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.