Viral News : శోభనం గదిలో కూతురు తోపాటు తల్లి…. అల్లుడు ఏది కోరుకుంటే అది ఇవ్వాలంట.. అక్కడ వింత ఆచారం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : శోభనం గదిలో కూతురు తోపాటు తల్లి…. అల్లుడు ఏది కోరుకుంటే అది ఇవ్వాలంట.. అక్కడ వింత ఆచారం…!

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,8:00 pm

Viral News : పెళ్లి అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు.. ఆ తర్వాత జరిగే తంతులు కూడా కొన్ని కొన్ని చోట్ల వారి ఆచారాలు బట్టి చేస్తూ ఉంటారు. ఒక్కచోట ఒక్కొక్కలాగా సాంప్రదాయాన్ని నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా అందర్నీ ఆకర్షించే నియమాలు పద్ధతులు కూడా ఉంటాయి.. వాటిలో కొన్ని విచిత్రంగా అనిపిస్తుంటాయి. అలా ఒక దేశంలో ఫస్ట్ నైట్ పద్ధతులు ఇప్పుడు వైరల్ గా మారాయి. వివాహం తర్వాత ఎంతో పవిత్రమైన భార్య భర్తల దాంపత్య జీవితానికి నాందిపలుకుతుంటారు.వివాహమైన జంట అలా మొదలయ్యే ప్రధాన కార్యక్రమం ఫస్ట్ నైట్ అలాగే పెళ్లిలో ఎన్నో రకాల ఆచారాలు, సాంప్రదాయాలు కూడా మనం చూస్తూనే ఉంటాం..

కొన్ని చోట్ల అన్నీ వింత ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అటువంటి వింత ఆచారం ఇక్కడ తెగకు చెందిన ప్రజలు ఆచారాలు చాలా వింతగా అనిపిస్తాయి. వాటిని మీరు చూశారంటే ఇదేం ఆచారం రా బాబు అని అనుకుంటారు.. కొన్ని ప్రదేశాలలో అడవుల లో దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలను ఉంటారు.. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారాలనే వీరు తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. సహజంగా వివాహానికి ముందు పెళ్లి చూపులు ఎక్కడ జరిగిన వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం ఇంకా ఎన్నో రకాల అంశాలను మనం చూస్తూ ఉంటాం..

వివాహం జరిగినప్పుడు వర్ణ వరకట్నం కింద వాహనం లేదా డబ్బు అలాగే బంగారాన్ని అడుగుతూ ఉండడం మనం చూస్తుంటాం. ఇంకా ఒకవేళ బాగా ఉన్నవారు భూములు కొన్ని రకాల ఆస్తులను అడుగుతుంటారు. అయితే ఆఫ్రికాలోని కొన్ని గ్రామాలలో తెగల్లో వివాహం తర్వాత ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పెళ్లికూతురు తో తల్లి కూడా వెళ్తారట. అక్కడ అల్లుడు అడిగింది అత్త ఖచ్చితంగా ఇవ్వాలట. ఇలా అల్లుడు కోరిన కోరికలు కాదంటే వెంటనే కూతురికి విడాకులు ఇచ్చేస్తారట. ఇక వధువు తల్లి లేకపోతే ఓ ముసలావిడను పెళ్లికూతురుతోపాటు పంపిస్తూ ఉంటారట. ఈ సాంప్రదాయం వల్ల మంచి జరుగుతుందని అక్కడ వారు బాగా నమ్ముతారు… ఇటువంటి వింత ఆచారాల వల్ల ఏనాటికైనా తెగ అంతరించిపోతుందని కొందరు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి వింత ఆచారాలను తీసేయాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు… ఈ వింత ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది