
#image_title
Mouth Ulcers | నోటి పూత లేదా నోటి పుండు అనేది సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇది నోటి లోపల, దవడలు, నాలుకపై చిన్న పుండ్లు మాదిరిగా కనిపిస్తుంది. ప్రాణాలకు హానికరం కాకపోయినా, తినేప్పుడు, మాట్లాడేప్పుడు కలిగే నొప్పి వల్ల తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
#image_title
నోటి పుండ్లకు కారణాలు ఏంటి?
– అనుకోకుండా అన్నం తినేటప్పుడు నాలుక కొరకడం లేదా బ్రష్ చేసినప్పుడు గాయం అవ్వడం వల్ల పుండ్లు వస్తాయి.
-కారం ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నోటి లోపల ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది.
-సిట్రస్ పండ్లు (లెమన్, ముసంబి) ఎక్కువగా తినడం వల్ల నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
-విటమిన్ లోపాలు: ముఖ్యంగా విటమిన్ B9, B12, ఐరన్, జింక్ లాంటి పోషకాల కొరత వల్ల నోటి పూత వస్తుంది.
-హార్మోన్ మార్పులు: గర్భధారణ, పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు కూడా నోటి పుండు వచ్చే అవకాశం పెంచుతాయి.
-ఒత్తిడి (స్ట్రెస్): మానసిక ఒత్తిడితో పాటు శారీరకంగా కూడా నొప్పులు, అలసట పెరిగి నోటి పుండ్లు వస్తాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి:
కారం, యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాలను నివారించండి
రోజూ సరిపడే విటమిన్లు తీసుకుంటున్నారా చెక్ చేసుకోండి
నీళ్లు ఎక్కువగా తాగండి
శుభ్రత పాటించండి – నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి
ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, నిద్రపై దృష్టి పెట్టండి
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.