Nara Bhuvaneshwari : ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన కామెంట్స్‌పై నారా భువనేశ్వరి రియాక్షన్ ఇదే..

Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను దూషించారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. కాగా, ఆ కామెంట్స్‌పై నారా చంద్రబాబు నాయుడు వైఫ్ నారా భువనేశ్వరి తాజాగా స్పందించారు.ఏపీలోని తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని నారా భువనేశ్వరి స్పందించారు. అనంతరం వరద ప్రమాద మృతులకు ట్రస్ట్ తరఫున భువనేశ్వరి ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఆపద వచ్చినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పారు. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారని నారా భువనేశ్వరి అన్నారు. తన‌పై కామెంట్స్ చేసిన వారి గురించి ఆలోచించేస సమయం తనకు లేదని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎవరైనా సరే మహిళలను గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని భువనేశ్వరి అన్నారు.తనకు అన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు మద్దతుగా నిలడ్డారని భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్‌ను కూలగొట్టడానికి చాలా మంది ట్రై చేశారని ఆరోపించారు.

nara bhuvaneshwari response on ap assembly incident

Nara Bhuvaneshwari : ఘాటుగా రియాక్ట్ అయిన భువనేశ్వరి..

ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయని, హెరిటేజ్ సంస్థను ఎవరూ టచ్ చేయలేరని భువనేశ్వరి అన్నారు. నారా భువనేశ్వరిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు ఈ సందర్భంగా శపథం చేశాడు. ఇక అప్పటి నుంచి ఏపీ రాజకీయ క్షేత్రం బాగా హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉన్నప్పటికీ రాజకీయ క్షేత్రంలో టీడీపీ అధికార వైసీపీపై పోరుకు సిద్ధమవుతోంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago