కూతురు బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే. మాంఛి పనిలో ఉన్న అత్త అల్లుడు.. కూతురు వెంటనే ఏం చేసిందో మీరు ఊహించలేరు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: January 2, 2023, 7:50 pm

ఇది మంచి కాలం కాదు.. జనాలు కూడా తమ స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. అందులో భాగంగానే అక్రమ సంబంధాలు కూడా పెరిగాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెళ్లి కాకముందే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా డేటింగ్ పేరుతో అడ్వాన్స్ అవుతున్నారు. కొందరైతే ఏకంగా వావివరసలు మరిచిపోయి రెచ్చిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. అక్కడే నివాసం ఉండే ఓ యువతి, యువకుడు ఇద్దరూ 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో ఇద్దరు తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా ఘనంగా జరిగింది. నూతన వధూవరులను అతిథులు ఆశీర్వదించారు. సీన్ కట్ చేస్తే పెళ్లి అయిన మూడు రోజుల తర్వాత వాళ్లకు శోభనానికి ప్లాన్ చేశారు పెద్దలు. అంతా రెడీ అయ్యాక.. పెళ్లి కూతురు ఓవైపు పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తుండగా.. ఇంతలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లి మాత్రం కనిపించలేదు. వాళ్ల కోసం వెతకని ప్లేస్ లేదు. ఎక్కడ వెతికినా వాళ్లు మాత్రం కనిపించలేదు.

new bride gives divoce to her husbnd in indonesia

new bride gives divoce to her husbnd in indonesia

పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కొడుకు కోసం చుట్టుపక్కల వెతికిన బంధువులు

చిరాకుతో పెళ్లి కూతురు తన బెడ్ రూమ్ కు వెళ్లింది. అక్కడ చూస్తే తన తల్లి, తన భర్త ఇద్దరూ కలిసి రొమాన్స్ చేసుకుంటున్నారు. తమ పనిలో మునిగిపోయారు. వాళ్ల లోకంలో ఉన్నారు. ఆ సీన్ చూసి పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు తనకు. కూతురును చూడగానే తల్లి, భర్త టెన్షన్ పడ్డారు. అయితే.. ఈ విషయం వెంటనే అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ మొగుడు నాకొద్దు అంటూ వెంటనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి కోర్టుకు జరిగిన విషయం విన్నవించడంతో కోర్టు వెంటనే తనకు విడాకులు మంజూరు చేసింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp