Electric Scooter : ₹1,39,999 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ… కంపెనీ కీలక ప్రకటన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Electric Scooter : ₹1,39,999 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ… కంపెనీ కీలక ప్రకటన..!!

Electric Scooter : ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు సరిగ్గా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దేశవ్యాప్తంగా అన్ని దారులతో పాటు ఇంధన ధరలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇండియాలో ఓలా కంపెనీ చాలా పేరుగాంచింది. తాజాగా ఈ దిగ్గజా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :3 June 2023,9:00 am

Electric Scooter : ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు సరిగ్గా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దేశవ్యాప్తంగా అన్ని దారులతో పాటు ఇంధన ధరలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇండియాలో ఓలా కంపెనీ చాలా పేరుగాంచింది.

తాజాగా ఈ దిగ్గజా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ట్విట్టర్ వేదికగా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకటన చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే… కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ కొద్ది రోజుల కిందట అదే ఆఫర్ ప్రకటించారు. అదేమిటంటే ఐసిఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ పై ఫన్నీ మీమ్స్ కాంటెస్ట్ నిర్వహించారు.

ola electric scooter free worth ₹139999 company key announcement

ola electric scooter free worth ₹139999 company key announcement

ఇందులో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి ఉచితంగా ఓలా ఎస్ 1 ప్రో స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఉచితంగా లభిస్తుందని వెల్లడించారు. దీంతో చాలామంది మీమర్స్ తమ టాలెంట్ చూపిస్తూ అదిరిపోయే మీమ్స్ తో ట్విట్టర్ ను హడలెత్తించారు. ఈ క్రమంలో రిథమ్ థక్కర్ అనే ట్విట్టర్ యూజర్ విజేతగా నిలిచారని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల ఈయనకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లభించబోతున్నట్లు స్పష్టం చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది