One Rupee Hospital : ఒక్క రూపాయికే వైద్యం.. హైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్ ఆసుపత్రి సేవలు.. క్యూ కడుతున్న జనం… వీడియో

Advertisement
Advertisement

One Rupee Hospital : సాధారణంగా జ్వరం వచ్చినా ఏదైనా చిన్ని ఆసుపత్రికి వెళ్లినా.. వందలకు వందలు ట్రీట్ మెంట్ పేరుతో డాక్టర్లు గుంజుతుంటారు. ఆ తర్వాత మెడిసిన్ కోసం కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టాలి. మరి.. ఖరీదైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇక అంతే సంగతులు. మన పర్సు మొత్తం ఖాళీ కావాల్సిందే. ఉన్నదంతా అమ్ముకోవాల్సిందే. కానీ.. ఈ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే.. కేవలం మీ జేబులో రూపాయి ఉంటే చాలు. అన్ని ట్రీట్ మెంట్స్ చేయించుకోవచ్చే. కేవలం రూపాయితో డాక్టర్ల అపాయింట్ మెంట్ కూడా దొరుకుతుంది. అది కూడా ఏదో చిన్న ఆసుపత్రి అనుకునేరు. హైదరాబాద్ నడిబొడ్డున రామ్ నగర్ లో

Advertisement

ఉన్న జీజీ ఛారిటబుల్ హాస్పిటల్ అది. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్నారు. ఎందుకంటే.. లక్షలు పోసినా తగ్గని రోగానికి.. ఇక్కడ కేవలం రూపాయికే అనుభవం గల డాక్టర్లు తగ్గిస్తున్నారు. పేదలందరికీ తక్కువ ధరకే ఖరీదైన వైద్యం అందించాలన్న గొప్ప సంకల్పంతో ఈ ఆసుపత్రిని గంగాధర్ గుప్తా అనే వ్యక్తి నిర్మించారు. అక్కడ రూపాయికే వైద్యం మాత్రమే అందించడం కాదు.. ఆసుపత్రిలో చేరిన వారికి  ఫ్రీ బెడ్, ఫ్రీ భోజనం, పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్లకు కూడా ఉచితంగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన వాళ్లకు చేసే పలు టెస్టులకు మాత్రం ఈ ఆసుపత్రిలో కొంత మేర ఫీజు తీసుకుంటున్నారు.

Advertisement

one rupee treatment in gg charity hospital

One Rupee Hospital : టెస్టులకు మాత్రం చాలా తక్కువ ఫీజు వసూలు చేస్తున్న ఆసుపత్రి

అది కూడా టెస్టుల కోసం తీసుకునే అతి తక్కువ ఫీజు. బయట ఆసుపత్రుల్లో అది ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇక్కడ చాలా తక్కువ ధరకు టెస్టులు, మెడిసిన్ కూడా 50 శాతం డిస్కౌంట్ తో అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి ఆదరణ పెరిగింది. జనాలు కూడా ఆసుపత్రి ముందు క్యూ కడుతున్నారు. రోజూ వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఇంకా మరిన్ని సేవలను తీసుకొచ్చి ఆసుపత్రిని విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఏది ఏమైనా.. ఈ సమయంలో.. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయికే వైద్యం అందించడం అనేది అసాధ్యం. కానీ.. దాన్ని సుసాధ్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.